సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు నేటి నుంచి బయోమెట్రిక్ హాజరు.
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
ఇకపై ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి.
ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చూస్తున్నావు గదా బాబూ! వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా? నీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా?
రంకు నేర్చిన పవన్ కు బొంకుడు ఓలెక్కా..?
●> మూలాలు మర్చిపోతే కుసాలు కదిలిపోతాయ్ శ్రీ నారా పింక్ కళ్యాణ్ గారు
●> చంద్రబాబుకు ఇచ్చే గౌరవం కూడా చిరంజీవి గారికి నీ నుండి దక్కకపోవడం బాధాకరం
●> నారా శిష్యులకు వెన్నుపోటు పొడవడమే రాజకీయ రక్ష
రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి
ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
#Sankranthi2020
61,271 schools & 3083 colleges have been covered under flagship scheme #JaganannaAmmaVodi! Every mother who sends her child to school and ensures 75% attendance will receive Rs. 15K. A commendable initiative by CM @ysjagan Garu.
జగనన్న అమ్మ ఒడి ఒక చరిత్రాత్మక పథకం. రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికే దిక్సూచి అవుతుంది. 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా 6,455 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం అసాధారణ విషయం. పిల్లలను స్కూలుకు పంపడం ఎవరికీ భారం అనిపించదు.
అప్పట్లో రాజధాని నిర్మాణం పేరు చెప్పి ఇటుకులు విక్రయించాడు. స్కూలు పిల్లల నుంచి కూడా విరాళాలు సేకరించాడు. వసూలైన వందల కోట్లు ఏమయ్యాయో తెలియదు. నిర్మాణం ఊసే లేదు. ఇప్పుడు రాజధానిని కాపాడుకునేందుకని మళ్లీ జోలె పట్టాడు. ఇటువంటి వింతలు @ncbn మాత్రమే చేయగలడు.
శ్రీ నారా పింక్ కళ్యాణ్ బానిసల్లరా...
తెర మీద బొమ్మలు చూసి గుడ్డలు చింపుకొని విజిల్స్ వేసుకుంటూ కటొట్లు కట్టుకొని బాధ్యత లేకుండా గల్లీ గాలొల్ల మీ స్థాయి ఎక్కడ?
శక్తివంతమైన ఢిల్లీ గడ్డను,వెన్నుపోటు టిడిపిని గడగడలాడించి,10 ఏళ్ళు కేసులు లెక్కచేయని వైసిపి కార్యకర్తల స్థాయి ఎక్కడ.?
Passion, Dedication, Simplicity, Hard Work and Determination which made him a PAN Indian Super Star today. Jai Rebel Star Prabhas.
#HeroOfTheDecadePrabhas
Started the decade as a Regional hero Ending the decade as a Pan India Star 🔥
Inspirational journey in Film Industry ❤️
#Prabhas 💥
#HeroOfTheDecadePrabhas