One of our greatest ever, signing off.
Kane Williamson has announced his retirement from international cricket effective immediately.
Head to https://t.co/Pm8RiU65zt to read more.
From an opponent to a friend over the years. It’s been a pleasure watching you bat and compete against you over so many years but more than that I value our friendship and shared perspectives on the game and beyond. I continue to cherish every time we speak or meet. Wishing you nothing but the best always brother. You’ve done your bit, you deserve to enjoy all of it now and put your feet up. Well done mate, life’s only just begun. ❤️ #KaneWilliamson
2022లో కేంద్ర ప్రభుత్వం 50:50 భాగస్వామ్యంతో మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ₹229 కోట్ల IIFT పొన్నాడ ప్రాజెక్టుకు కేంద్రం తొలి విడతగా ₹36 కోట్లు విడుదల చేసింది.
అయితే అప్పటి జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కొంత మేర పనులు జరిగి, ప్రాజెక్టు దాదాపు రెండేళ్ల పాటు నిలిచిపోయింది.
ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలుమార్లు స్థలాన్ని సందర్శించి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ పనులు పూర్తి చేయించారు.
నేడు IIFT పొన్నాడ ప్రాజెక్టు 100% పూర్తై కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
రెండేళ్లు నిలిచిపోయిన ఒక ప్రాజెక్టును పూర్తిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు అంకితం చేయడం నిజంగా పిఠాపురం నియోజకవర్గానికి గర్వకారణం.
Thank you NDA!
@JanaSenaParty@JSPShatagniTeam@itsRamTalluri
#JanaSenaParty #pawankalyan #Pithapuram
Now Premiering!
Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan joins @ANI for his first podcast, sharing his thoughts on governance, development, public policy, and the road ahead for Andhra Pradesh.
Watch here: https://t.co/w5wwfpgDpY
For the first time ever, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan joins @ANI for an exclusive podcast.
Premiering today at 5:00 PM.
Tune in here : https://t.co/3eRJxSyv22
Andhra Pradesh securing the 3rd highest allocation in India, with a proposed interim allocation of ₹7,707.21 crore under VB-GRAM-G, is a strong endorsement of our commitment to transparent governance and effective implementation.
This support will accelerate rural transformation, strengthen village infrastructure, improve livelihoods, and create greater opportunities for our farmers, women, youth and Shramikas, whose hard work powers the growth of our State and our nation.
I convey my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his visionary leadership and unwavering focus on rural development. My sincere thanks to Hon’ble Union Rural Development Minister Shri @ChouhanShivraj Ji and the Ministry of Rural Development for their continued support and confidence in Andhra Pradesh.
I once again thank the Government of India for its transparent and objective approach in ensuring that development resources reach states and communities across the nation. We deeply value this trust and will ensure that every rupee entrusted to us creates measurable impact and meaningful change at the grassroots.
Committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh as part of a Viksit Bharat.
- @PawanKalyan@PMOIndia@MoRD_GoI@PIB_India@IPR_AP@pibvijayawada
#VBGRAMG #ViksitBharat #AndhraPradesh #RuralDevelopment
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
As per industry sources, a popular Tier-1 hero is reportedly set to step away from acting and focus producing the films as his main source of income
An official confirmation is awaited.
Guess the hero !!
Dear Rahul garu,
You asked for evidence.
We brought documents, portals, notifications, reforms, budgets, Gram Sabha records, awards, targets and public data.
Now we're waiting for the mysterious "independent body" that apparently verified everything as dubious.
Name? Report? Methodology? Findings?
Asking because transparency is a two-way street.
Questions are good. Sarcasm is optional. Evidence is mandatory. 🙂
1) Dear Rahul garu, Here are the verifiable facts and figures on the key areas you raised regarding the work under Deputy CM Pawan Kalyan (Panchayati Raj & Rural Development, Environment & Forests Minister) in Andhra Pradesh as of mid-2026:
PESA Act, Grama Sabha strengthening, and tribal governance:
December 2025, @PawanKalyan personally inaugurated PESA Mahotsav in Visakhapatnam.
Held special Gram Sabhas, and promoted tribal culture & self-governance at national level.
588 Gram Panchayats in Scheduled Held Gram Sabhas.
76.74 acres of encroachment in Mangalampet & Ordered special aerial surveys and Operation Aranya to remove forest encroachments. State-wide special surveys and Operation Aranya are ongoing.
8 smugglers caught in Veeraballi forest (Annamayya district), 12 logs seized,
3 kingpin smugglers arrested in Gujarat, 151 logs (4.5 tons) seized , 9 smugglers arrested in Tirupati area, 20 logs seized, 4 arrested with 158 logs (worth ₹1.9 crore), international kingpins like Mohammed Mujammil arrested, and several groups of 5–7 smugglers in various operations.
Under Adavi Thalli Baata, constructing 1,069 km of roads to connect 625 remote tribal villages / habitations.
This is work done in just one year.
From 1998 to 2024, the law existed only on paper with some implementation — but there was no strong practical progress. Tribals are now able to see visible changes in this area.
By the way Telangana Tribal Minister -Adluri Laxman .
పెదపెంకి గ్రామ ఫైలేరియా సమస్యకు సమష్టి కృషితో చెక్
* గ్రామంలో అన్ని వర్గాలను ఒప్పించి, మెప్పించిన తీరు ప్రశంసనీయం
* రూ.6.18 కోట్లతో గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్లు
* 2018లో ఫైలేరియా సమస్య నా దృష్టికి వచ్చినపుడు ఆవేదన కలిగించింది
* గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తా
* పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
“ఓ చిన్న గ్రామంలో నెలకొన్న సామాజిక అంతరాల వల్ల, యావత్ గ్రామమంతా భయానక ఫైలేరియా (బోద) వ్యాధి బారినపడిన వైనం 2018లోనే నా దృష్టికి వచ్చింది. గ్రామంలోని మురుగునీరు బయటకు పారకపోవడంతో అక్కడ ప్రమాదకర వ్యాధి వ్యాపించిందని తెలుసుకొని విస్తుపోయాను. అప్పట్లోనే దీనిపై మాట్లాడాను. అయితే అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మీద ప్రత్యేక దృష్టి సారించడంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే మార్గాలని కనుగొన్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. యంత్రాంగం సమష్టిగా పని చేస్తే ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను అయినా సానుకూలంగా, సావధానంగా ఎలా పరిష్కరించవచ్చో పార్వతీపురం మన్యం జిల్లా, పెదపెంకి గ్రామంలో చేపట్టిన సమగ్ర అభివృద్ధి ద్వారా నిరూపించామని చెప్పారు. గ్రామం మొత్తం మీద 197 ఫైలేరియా (బోద) కేసులు నమోదై, జాతీయస్థాయికి వెళ్లిన సమస్యను ఓ ప్రణాళిక ప్రకారం యంత్రాంగం అధిగమించిన విధానం సర్వదా అభినందనీయమన్నారు. మొదట అభివృద్ధిని వ్యతిరేకించిన గ్రామస్థులే ఇప్పుడు ఫలితాలను చూసి ప్రభుత్వాన్ని, అధికారులను మెచ్చుకోవడం సాధారణ విషయం కాదు అన్నారు.
మన్యం జిల్లా, పెదపెంకిలో భారీగా నమోదు అయిన ఫైలేరియా కేసులు, కూటమి ప్రభుత్వంలో ఆ గ్రామంపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ, సాగుతున్న పనులపై జిల్లా అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘సామాజిక అంతరాల వల్ల పెదపెంకి గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లోని మురుగు నీరు బయటకు వెళ్లకుండా ఒకే దగ్గర నిల్వ ఉండిపోయింది. ఫలితంగా క్యూలెక్స్ దోమలు అధికమై గ్రామంలోని వారంతా వ్యాధి బారినపడ్డారు. మురుగు నీరు ఒకే దగ్గర ఉండిపోవడంతో దోమలు పెరిగాయి. ఫలితంగా ఎక్కడా లేనట్లుగా ఒకే ఊరిలో అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆరోగ్య హెచ్చరిక అయింది.
* గ్రామంలో జనాభా క్రమంగా తగ్గింది
మన్యం జిల్లాలో కీలకమైన ఈ గ్రామ జనాభా ఒకప్పుడు 7,900 ఉండేది. అయితే ఫైలేరియా కేసులు అధికంగా నమోదు కావడం, వ్యాధి ప్రబలడం వల్ల గ్రామంలో పదేళ్లలో జనాభా 12 శాతం తగ్గింది. చాలామంది వ్యాధులకు బయటపడి వలస వెళ్లిపోయారు. అధికారంలోకి రాగానే ఏజెన్సీ గ్రామం అయిన పెదపెంకి మీద ప్రధానంగా ఫోకస్ చేశాము. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి కారణాలను తెలుసుకునే పని మొదలుపెట్టాం. గ్రామంలో విభిన్న వర్గాల మధ్య ఉన్న కొన్ని అంతరాల వల్ల వాడుకునే మురుగు నీటిని కూడా బయటకు కూడా పంపలేని విభేదాలు ఉన్నట్లు తేలింది. దీంతో గ్రామ సమగ్రాభివృద్ధి మీద దృష్టి సారించాం. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి డ్రైయిన్ల ఆక్రమణలు తొలగించాం. అందరితో కలిసి కూర్చొని మాట్లాడి నరేగా నిధులు రూ.6.18 కోట్లతో మేజిక్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మురుగు నీరు ఇంకిపోయేలా మ్యాజిక్ డ్రైన్లు, వర్షపు నీరు నిలిచిపోకుండా సీసీ రోడ్లు వేయించాం. దీంతో నీరు ఎక్కడ నిలవకుండా పారుదల సౌకర్యం ఏర్పడింది. మురుగుపోయిందని, డ్రైనేజీ కంపు లేకుండా చేశారని క్రమంగా గ్రామస్థుల నుంచి అనుకూలత వచ్చింది. ఫలితంగా కేసుల తీవ్రత తగ్గింది. దీనికి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలిగింది.
(1/2)
It’s not every film that strikes an emotional chord with you,
but #Peddi did for me.
No matter what life throws at you, no matter how hard you fall, you can and should always rise up.
That is the true essence of this film, and it moved me to bits.
Director @BuchiBabuSana has handled it with immense conviction, but what truly stands out are the performances.
Every actor poured their heart into this film.
Jagapathi babu garu, Shivanna.🙏🏽
And @AlwaysRamCharan anna,
I’m out of words.
The way you transformed into and brought Peddi to life, making us believe in him, empathise with him, and root for him, is a masterclass in itself.
Thanks for inspiring me once again.
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan