సాయం చెయ్యాలంటే, వెనక వేలకోట్ల ఉండనవసరం లేదు,
గుండెల్లో చిటికెడు మానవత్వం ఉండాలి,
గుండెలు నిండా మానవత్వం ఉన్న నాయకుడు మన లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు🎌✊
ఇప్పటివరకు ఇటువంటి నాయకుడిని ఎన్నడూ చూడలేదు...
పోలవరం నియోజకవర్గ ప్రజలు గొప్ప నాయకున్ని ఎన్నుకున్నారు...
పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్న వరద ప్రాంత ప్రజలు...
@ChirriBalaraju@JanaSenaParty
Surprise 💥:
నేడు “ప్రజాగళం” పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక గీతం.
“దమ్మరదాం కట్టు రథం
పవన్నన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం.”
high quality song త్వరగా విడుదల చేయండమ్మా @JSPCampaigns@JanaSenaParty@TDP_Polavaram@PolavaramJSP
పోలవరం నియోజకవర్గం రేపెల్లేవాడ గ్రామంలో ' జనంలో జనసేన' కార్యక్రమం. విశేష స్పందనతో మరియు జనసేన నినాదాలతో దద్దరిల్లిన రిపెల్లేవాడ గ్రామం..
జై జనసేన 🎌✊
@PolavaramJSP#JanaSenaParty@JanaSenaParty
గౌరవనీయులు జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. 💐 మీరు పార్టీ కి అండ గా పవన్ కళ్యాణ్ గారికి కుడి బుజం గా నిరంతరం మీ సేవలు కొనసాగిస్తూ ఆయురారోగ్యాలతో నూరేళ్లు సంతోషం గా జీవించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడు ని ప్రార్ధిస్తున్నాను 🎂🙏