గుడివాడ మునిసిపల్ పార్క్‌లో చంద్రబాబు గారితో కలిసి ఆన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం మేమిద్దరం కలిసి భోజనం వడ్డించాం. అంతేకాదు ఇద్దరం టోకెన్ లు తీసుకుని అన్న క్యాంటీన్ లోనే భోజనం చేసాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
ఈరోజు ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి సామాన్యులందరికీ కేవలం 5 రూపాయలకే రుచి, శుచి కలిగిన భోజనం అందుబాటులోకి రావాలి. రాష్ట్రంలో పేదలందరికీ ఆహార భద్రత లభించాలి.
#AnnaCanteensOnceAgain
#AndhraPradesh
Chandrababu Naidu is the second-most powerful person in India.🔥
ఆంధ్రప్రదేశ్ అదృష్టం అది
చంద్రబాబు గారు దేశం లో రెండవ పవర్ఫుల్ మనిషి మోడీ గారి తరువాత
జగన్ గాడు దేశం లో అత్యంత కరప్షన్ చేసిన వెధవ..జనం సొమ్ము మింగందే వాడికి నిద్రపట్టదు
రాజమండ్రిలో అతిపెద్ద స్కాం ఆవా భూముల స్కాం గత పాలకులు అనేక డ్రామాలకు పాల్పడి చివరకు ఎన్నికల ముందు కొంతమందికి నివాసయోగ్యం కానీ ప్రాంతంలో పట్టాలు అందించారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. #TIDCOHouses#RajahmundryCity#Assembly#AndhraPradesh#budget#NDA #TDP #Janasena #NaraLokesh #NaraChandrababuNaidu
చట్టం ప్రకారం, పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు, కేంద్రానిదే బాధ్యత. ఎంత ఖర్చు అయినా, దాన్ని కేంద్రమే భరిస్తుంది.
ఫేక్ సైకోలు వింటున్నారా ? పోలవరం పూర్తయ్యే వరకు ప్రతి పైసా కేంద్రమే భరిస్తుంది.. ఇక ఢిల్లీలో డ్రామాలు వేసుకోండి
#APBackOnTrack
#AndhraPradesh
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయంపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ హామీ - మంత్రి రామానాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, వరమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర సాయం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి సి. ఆర్. పాటిల్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చంద్రబాబు సారధ్యంలోనే ప్రాజెక్టు పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ఛాంబర్ లో కేంద్రమంత్రి పాటిల్ ను మంత్రి రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
#ManaPalakolluManaRamanaidu
#ministernimmla
#nimmala
#palakollu
#APMinister
#MLA
#NimmalaRamaNaidu
5 ఏళ్ళ తరువాత, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక కేటాయింపులు
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట్లు, జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక నిధుల కేటాయింపు, వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఈ ఏడాది నిధులు కేటాయింపు, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు
#APThanksModiJi
#AndhraPradesh
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,000 కోట్ల ఆర్థిక సాయం కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నిధులతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం వంటి ప్రాధాన్యత పనులు జరగనున్నాయి.
ముఖ్యంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రైల్వే లైన్ పనులు త్వరలో పూర్తి అవుతాయని హర్షంగా తెలియజేస్తున్నాము. అలాగే, జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మరెన్నో ప్రాజెక్టులు కూడా త్వరలో పూర్తవుతాయని ఆశిస్తున్నాము. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
ఈ సహాయం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకుని వచ్చి త్వరితగతిన పూర్తి చేస్తాం, రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మారుస్తాం.
ఐదు సంవత్సరాల తరువాత బడ్జెట్ లో ఏపీ కి ప్రత్యేక నిధులు
అమరావతికి 15000 కోట్లు
పోలవరం కి నిధులు
వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు
వెనుకబడిన జిల్లాలకు నిధులు
#AndhraPradesh#TV5News
పోలవరం ప్రాజెక్టు గురించి రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ వెళ్లిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్, సి డబ్ల్యూ సి చైర్మన్ కుష్వేందర్ ఓహ్ర లను కలిసి పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయింపు, డిజైన్లు ఇతర అంశాలకు అనుమతి వంటివి త్వరితగతిని ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. మంత్రి రామానాయుడు పర్యటన దిగ్విజయంగా జరగడంతో రాష్ట్రానికి వచ్చారు . ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంత నిధుల క్రింద ఉత్తరాంధ్ర, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్స్ కేటాయించినందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుచూపుతో నాడు కూటమిలో చేరడం నేడు ఏపీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం చూపింది. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రతాంబూలం అందింది. ఏపీ జీవనాడి పోలవరంతోపాటు ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రగతి, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్లకు ఆర్ధిక అండ, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తి నిధుల కేటాయింపు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ల ప్రాజెక్టులకు జీవం పోసేందుకు నిర్ణయం, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధుల కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారేందుకు తొలి అడుగు పడింది.
#AndhraPradesh #Budget2024
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
#APThanksModiJi
#AndhraPradesh
అమరావతి నిర్మాణానికి, కేంద్రం సాయం అనేది, చట్టంలో ఉంది. దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా, కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది..
ఫేక్ సైకోలు వింటున్నారా ? 15 వేల కోట్లు అనేది కేంద్రం బాధ్యత.. ఇక ఢిల్లీలో డ్రామాలు వేసుకోండి
#APBackOnTrack
#AndhraPradesh