దేశ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్�� సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవాలో భాగంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించి, జెండాలను పంపిణీ చేయడం జరిగింది.
🇮🇳 భారత్ మాతాకీ జై 🇮🇳
#AmritMahotsav
#AzadiKaAmritMahotsav🇮🇳
💐💐💐భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కరినగరము పార్లమెంట్ సభ్యులు హిందూ టైగర్ శ్రీ బండి సంజయన్న గారి ఆదర్శ దంపతులకు హృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐
జమ్మికుంట : శ్రీ విద్యారణ్య ఆవాస గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా మండల ప్రశిక్షణ శిబిరంకు హాజరై ప్రసంగించడం జరిగింది.
తెలుగు ప్రజల హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచి, "అన్న గారు" అనే పదానికి శాశ్వత చిరునామాగా మారిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా|| నందమూరి తారక రామ శత జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా ఘన నివాళులు.
#JoharNTR#NTRJayanthi
నిన్న జరిగిన కార్ అగ్ని ప్రమాదం విషయం తెలువగానే ఈ ర���జు నేరుగా మా ఇంటికి వచ్చి ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకొని బాధపడకు తమ్మి అని కొండంత ధైర్యాన్ని చెప్పిన మా రాజేందర్ అన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
హై���రాబాద్ : ప్రసాద్ లాబ్స్ లో జరిగిన జీరో బడ్జెట్ తో నిర్మించిన “శరపంజరం” సినిమా మొదటి పాట ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అ��ిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారి సతీమణి శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారు.