Patient name - Badavath krishna
Suffering from lung cancer
Respected @KTRTRS sir Please help My Brother In law
Myself Banoth Venkanna nayak
TRS ST CELL MANDAL PRESIDENT
(KHANAPUR -WARANGAL-R)
కోఠి వుమెన్స్ కాలేజిలో( ఇప్పుడు University)విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. స్కాలర్షిప్పులు రావడం లేదు, హాస్టల్లలో నీరు సరిగా రావడంలేదు.. అడిగితే నిధులు లేవని ప్రిన్సిపాల్ చెపుతు, బయటికి వెళ్తే పోలీసు కేసులు పెట్టిస్తా అని భయపెడుతున్నరని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నరు.
@TelanganaGuv
తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో SC/ST/BC రిజర్వేషన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది మా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని ఈ ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్న మహకులు మాచిపోకపోతే తెలంగాణలో మరో ఉద్యమం మొదలు పెడతాం దీనికి మీరు కచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి
@KTRTRS
Oka 75 years reservation evagane guddhala manta start aindhara?? 1000's years nundi education evvaledu, manchi water evvaledu, manushulatoh kakunda villages ki dooram lo pettinaru, kanisam devudi dagaraku rannivaledu, cheppuli vesukunte kottevaru, siggulekunda ma edusthunav
@Therockyfi@KTRTRS#justice4policeaspirants
ఇటీవల నిర్వహించిన si అండ్ pc exams లో రాజ్యాంగం ఇచ్చిన reservation అమలు చేయకుండా కేవలం oc అభ్యర్థులకు మార్కులు తగ్గించి bc అభ్యర్థులకు 10 మార్కులు తగ్గించి st sc వాళ్లకు ఏ మాత్రం మార్కులు తగించకుండా అన్యాయం చేసినా ప్రభుత్వం 40 50 60 marks cutoff చేయాలి
#justice4PoliceAspirants ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి @SatyavathiTRS