BSP TELAGANA: क्या हुआ जब RSP को किया नजरबंद, घर बना छावनी? | सड़कों पर उतरी बसपा, झुकी KCR सरकार
वीडियो लिंक:
https://t.co/nsNlRyuCfz
@RSPraveenSwaero
ఇప్పుడే 5 మంది పోలీసు ఉన్నతాధికారులు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం నన్ను గృహనిర్బంధంలోనే (House Arrest) ఉంచమని ఆదేశాలిచ్చిందని చెప్పిపోయిండ్రు. తెలంగాణ గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసింది. ఈ తాటాకుల చప్పుళ్లకు భయపడే సవాలే లేదు. రేపు నేను నిరుద్యోగ బిడ్డల కోసం సత్యాగ్రహాన్ని (10AM-4PM) ఇంట్లోనే కొనసాగిస్తాను. తెలంగాణ ప్రజలందరూ రేపు ఈ నిరంకుశ ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన తెలుపగలరని కోరుతున్నా.
#PostponeGroup2 #VR99
@TelanganaCMO@KTRBRS@TelanganaCS తెలంగాణ జాతి పిత కెసిఆర్ గారికి మరియు కొత్త ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న KTR గారికి హోమ్ గార్డుల విన్నపం దయచేసి మమ్మల్ని రెగ్యుల్రైజ్ చేయండి. మా కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాము. 30వ తేదీన మమ్మల్ని కూడా పిలవండి
తెలంగాణలో హోంగార్డుల శ్రమ దోపిడి యధేచ్చగా కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా వాళ్లను రెగ్యులరైజ్ చేస్తానన్న CM గారు అదేమీ చెయ్యకపోగా, వాళ్ల ఉద్యోగాలనే తీసేస్తున్నరు. ఇదే జరుగుతే భారీ మూల్యం చెల్లించుకుంటరు.
@RaoKavitha#HappyBirthdayKavithakka
80 వేల పోలీస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసావ్
@RaoKavitha గారు
వాస్తవాలు తెలుసుకోండి
పోలీస్ అభ్యర్థులకు
అన్యాయం జరిగింది 28రాష్టాలలో లేనివిదంగా లాంగ్ జంప్ పెట్టారు
మీపుట్టిన రోజు సందర్బంగానైన అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్న 80వేల అభ్యర్థులు
@KTR_News@KTRBRS తెలంగాణ వచ్చి మా బతుకులు ఆగం అయ్యాయి
#Telangana రాష్టంలో పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు..!
AP రాష్టంలో 2 ఈవెంట్స్ కొట్టినవాళ్లకు #మెయిన్స్ కి అవకాశం ఉంది
మరి మనకు 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలని నిబంధన పెట్టారు
న్యాయం చేయండి 🙏
@KTRBRS@BRSHarish @DrTamilisaiGuv @ndtv@V6News
@mahmoodalitrs @PRRTRS Telangana police Events lo 1600/800 meters Running Qualify Aina vallaki #mains ki chance ivvandi sir.its An humble Request sir 🙏🙏.And wish A you happy birthday sir from Aspirants.JAI BRS 🚗🚗
The unwavering commitment towards the public! The exceptional actions of Cyberabad Traffic Police Constable Rajasheker of Rajendranagar PS, his swift & effective administration of CPR saved the life in a critical situation. I appreciate Rajasheker's bravery.
#TelanganaPolice