Jada Sravan accepted ₹25 lakh from the accused and later withdrew from the case, after which the case did not come up for hearing.
Subsequently, JanaSena lawyer Ajay Kumar took up the case.
Today, the same mother has joined hands with Jada Sravan and filed a case against Pawan Kalyan👌🙏
#SugaliPreethi
సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశాం.
నేడు @prakashraaj హిందూ సమాజాన్ని అవమానించే వ్యాఖ్యలు, కుల, మత విద్వేషాలను రెచ్చగ���ట్టే ప్రయత్నాలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. @narendramodi గారు, @ncbn గారు, @PawanKalyan గారిని అవమానించ్ చర్యలు వెనక ఇతని ప్రేరణ ఉంది.
హిందు సమాజాన్ని అవమానించి, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే ప్రశ్న యాటుబర్ , జోసెఫ్, ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం తమ వైఖరిని స్పష్టం చేయాలి. వారు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి.
ప్రకాష్ రాజ్, అతని వెనుక ఉన్న శక్తులను చట్టప్రకారం వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
@dgpapofficial @APPOLICE100
పాపను చంపిన వారిని...
కేసును నీరుగార్చిన వారిని...
సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని వదిలేసి...
సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకు పోరాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టడం ఎంత దురదృష్టకరమో ప్రజలే ఆలోచించాలి.
"పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" అన్న మాట మరోసారి నిజమైంది. ప్రజల కోసం, బాధితుల కోసం నిలబడే నాయకుడిపైనే రాజకీయ కక్షతో కేసులు పెట్టడం న్యాయాన్ని అణచివేయలేం.
సుగాలీ ప్రీతి కోసం గొంతెత్తింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసింది ఆయన పోరాటమే.
నేరస్థులను ప్రశ్నించిన నాయకుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నాలు ఎంత చేసినా... సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@APDeputyCMO
#PawanKalyanAneNenu #janasenaparty #lokammadhavi
#pawankalyantransformsap #janasenaparty
Complete Details of Prashna Joseph Remand Report!
దర్యాప్తులో భాగంగా జోసెఫ్ ఫోను పరిశీలించలగా నిషేధిత మావోయిస్టు సంస్థల భావజాలానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.🙏