గౌరవ #TelanganaHighCourt వారు చేపట్టిన విచారణను అభినందిస్తున్నాము. #AbolishedVROsystem ద్వారా మా హోదా,జాబ్ చార్ట్ కోల్పోయి పోస్టింగ్స్ కోసం 17నెలలుగా ఎదురు చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే VROలకు హోదా,జాబ్ చార్ట్ కల్పించాలని కోరుతున్నాము.@TelanganaCMO@SomeshKumarIAS