#JuniorLecturers @Appointmentorders.
Honorable Advisor to the CM, as junior lecturers (JLs) supported @INCTelangana in winning the assembly elections, it is high time we were given appointment orders. Please stand by your word, Sir, and issue the joining orders at the earliest.
ఒకవేళ మీ మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్ కార్డుతో పాటూ బ్యాంకు ఖాతాలను కూడా బ్లాక్ చేయండి. మీ ఫోన్ సైబర్ మోసగాళ్ల చేతుల్లో పడితే ఖతా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అసాంఘీక శక్తుల చేతుల్లో పడితే ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.
#telanganapolice#BeAlert
@Vemnarenderredy మేము చేసిన పాపం ఏమిటి సార్.. రిజల్ట్ ప్రకటించి 5 నెలలు గడుస్తున్న నియామక పత్రాలు మాత్రం ఇవ్వడం లేదు.. ఇంకెన్ని రోజులు నిరుద్యోగ జీవితం గడప మంటారు?? మాకెందుకు ఈ శిక్ష??
#juniorlecturers#aspirants 😥😥
@thulasichandu1 నమస్తే మేడం
మేము TG జూనియర్ లెక్చరర్స్ గా సెలెక్ట్ అయ్యాము .కానీ ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు దయచేసి ఒక వీడియో చేయగలరు
2022 నోటిఫికేషన్ జారీ
2023 ఎగ్జామ్ కండక్ట్ చేశారు
2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్& ఫలితాల వెల్లడి
2025??
సకలాంగులుగా ఉండి కూడా జీవితంలో నిరాశతో బతికే ఎంతో మంది మధ్యలో దివ్యంగులై ఉండి కష్టపడి చదువుకొని జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సంపాదించినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి ప్రతి మంత్రి దగ్గరకు తిరగాల్సి వస్తుంది..@revanth_anumula
గారూ! వీళ్ళను పట్టించుకోండి కాస్త! https://t.co/F3suMvnYOP
@revanth_anumula We,the selected #JuniorLecturer candidates,from all Universities contributed to the Telangana movement, have waited 14 years for #JL notification. It's been 4 years since notification—#CM Sir, as #EducationMinister,please issue our #JLappointmentorders & support our aspirations.
@KomatireddyKVR గౌరవ మంత్రివర్యులు @KomatireddyKVR గారికి నమస్కారం,
2022 JL Notification
2023 JL Written Online Exam
2024 Results and Selection List
2025 Appointments ????
వెంటనే జూనియర్ లెక్చరర్లను అప్పాయింట్ మెంట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి ఇంటర్ విద్య బలోపేతంకై చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం.
జూనియర్ లెక్చరర్స్ అప్పాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఈరోజు ఇంటర్మీడియేట్ బోర్డు, నాంపల్లి, హైదరాబాద్ లో కోరడం జరిగింది.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu
https://t.co/J10hjn0It6