1000 రోజుల ప్రజా పాలన… తెలంగాణలో మార్పుకు నాంది! 🚩
రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ…
ఇవి కేవలం పథకాలు కాదు ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పుకు నిదర్శనాలు.
అధికారం కోసం కాదు… ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం.
1000 రోజుల ప్రజా పాలన ప్రతి ఇంటా సంక్షేమం, ప్రతి అడుగులో అభివృద్ధి!
మన రేవంతన్న ❤️
@revanth_anumula
A Green Win for Telangana!
#HMDA bags 1st Prize in Median Plantations (Category II) at the NHAI Green Highways Excellence Awards 2026.
Recognised for outstanding median plantation work on the Hyderabad–Yadgiri stretch of NH-163 (Annojiguda to Raigiri).
Proud moment for our Urban Forestry team.
#TelanganaRising #GreenHyderabad #NHAI @HMDA_Gov
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా నేను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నేడు ఆసుపత్రుల నామకరణంపై ప్రకటన చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అల్వాల్ టిమ్స్‌కు శ్రీ టి. అంజయ్య గారి పేరు, ఎల్బీనగర్ టిమ్స్‌కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, వరంగల్ టిమ్స్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు పెట్టాలని తీసుకున్న ఈ నిర్ణయం యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో గర్వకారణం.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచిన మహనీయుల సేవలను సముచితంగా గౌరవించిన మన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
తలదాచుకునే చోటు కాదు…
తలెత్తుకుని బతికే ఇల్లు.
ఏళ్ల తరబడి సొంతింటి కలతో ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి…
ఇందిరమ్మ ఇల్లు ఒక పథకం కాదు..
ఒక భరోసా.
వానొచ్చినా… ఎండొచ్చినా…
‘మనకంటూ ఒక ఇల్లు ఉంది’ అనే ధైర్యం.
తల్లిదండ్రుల కష్టానికి ఓ చిరునామా…
పిల్లల భవిష్యత్తుకు ఓ బలమైన పునాది…
ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవానికి ఓ నిలువెత్తు ప్రతీక.
ఇల్లు కడుతున్నాం కాదు…
ఒక కుటుంబం కలను నిజం చేస్తున్నాం అనే తృప్తి ప్రజా ప్రభుత్వానిది.
ఈరోజు మా స్వగ్రామం ఉరుమడ్లలోని శ్రీ ముత్యాలమ్మ–శ్రీ మారమ్మ అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహించిన గడప పూజ మరియు చెరువు ముత్యాలమ్మ గుడి నిర్మాణా కార్యక్రమంతో పాటు, బొడ్రాయి జలబిందెల కార్యక్రమంలో గ్రామ ప్రజలతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొనడం జరిగినది. గ్రామ ప్రజలందరిపై అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించడం జరిగింది.
అమ్మవార్ల దీవెనలతో మా ఉరుమడ్ల గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఆనంద ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#blessed #devotional #ammavaru #guthaamithreddy
మా అన్న అల్లాటప్పాగ రాలేదు ఈడి దాకా
ZPTC నుండి Chief Minister వరకు నాయకులను నమ్ముకుని రాలేదు .
100 కి 100 శాతం కార్యకర్తలను నమ్ముకుని వచ్చిండు.
ఆయన ఏడి దాకా అంటే అది దాక నికార్సుగా అండగా ఉంటాం , నిటారుగా నిలబడుతాం .
ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి
ఆయన్ని తక్కువ అంచనా మాత్రం వెయ్యకండి , ఆయన ఆలోచనలు మీ ఊహకు కూడా అందవు.
Thank you for always being a Cadre’s Leader
@revanth_anumula Anna .
देश के हर दलित व्यक्ति का जन्म से मृत्यु तक, हर जगह, हर कदम अपमान किया जाता है।
उनकी जितनी बुलंद आवाज़ होती है, उनपर उतना तेज़ हमला होता है।
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे जी के साथ हल्द्वानी में जो भी हुआ वो "शुद्धिकरण" का नाम दे कर उनके खिलाफ़ छुआछूत है - और छुआछूत भारत के संविधान के अनुसार दंडनीय अपराध है।
इस बात को 20 दिन हो गए - मगर अब तक कोई कार्रवाई नहीं की गई, कोई FIR दर्ज नहीं हुई।
नरेंद्र मोदी जी, देश के हर दलित व्यक्ति को आपकी यह दलित विरोधी विचारधारा साफ़ दिखाई दे रही है।
अब गेंद BJP के पाले में है - जल्द से जल्द SC-ST क़ानून के तहत FIR दर्ज हो, कार्रवाई हो और न्याय हो - वरना कांग्रेस पार्टी न्याय हासिल करना अच्छे से जानती है।
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సాధారణ ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
మహిళా ప్రయాణికులు ఆత్మీయంగా రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటారు. వారితో ముచ్చటిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారి ప్రయాణ అనుభవాలు, సమస్యలను తెలుసుకున్నారు.
పండుగ రోజున విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఆయన అభినందించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రిగా నేను
"మహాలక్ష్మి పథకం" ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు ఆయన "రాఖీ పౌర్ణమి" శుభాకాంక్షలు తెలిపారు.
పాట ఆగితే కన్నీళ్లు... రేవంత్ అన్న పాట మొదలైతే నవ్వులు!
ఆ చిన్నారికి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం కాదు... అదొక భావోద్వేగం! ❤️🔥
వయసు చిన్నదే... అభిమానం మాత్రం అనంతం!
#RevanthReddy#Telangana#Congress@revanth_anumula
🐯 నిన్నటి వరకు చేసిన లాత్కోర్ కథలకు…
ఇక అసలు సినిమా మొదలు! 🔥
రేవంతన్న హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు…
నల్లమల పులి దిగింది! 🐯🔥
ఇక దూకుడు ఏంటో…
తెలంగాణ చూస్తుంది! 💥
@revanth_anumula#RevanthReddy#Congress
ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థమైంది… 🔥
రేవంత్ రెడ్డిని డైరెక్ట్‌గా ఫేస్ చేసే దమ్ము ఢిల్లీలో మోదీకి లేదు… గల్లీలో KCRకి లేదు!💥🐅
అందుకే కుట్రలు… కుతంత్రాలు!
2029లో మా అన్నే లెక్క తేలుస్తాడు! 🔥🔥
తెలంగాణ పులి… రేవంతన్న! 🐅
#RevanthReddy#Congress@revanth_anumula