సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండ���, సర్వీసు రూల్సును మార్చకుండా, డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తే ఇప్పటికీ ఈ 3000 బ్యాక్లాగ్ పోస్టులను నివారించవచ్చు. ప్రతి పోస్టుకు 5 రోజుల వ్వవధితో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి తర్వాత కింది పోస్టుకు వెళ్లడం కామన్ సెన్స్. ��ీనివల్ల ఒక్క బాక్లాగ్ రాదు.
నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నది గుండెలో ఉంటే సరిగ్గా ఇదే జరిగేది. కాని ఎలక్షన్లు, ఎల్బీ స్టేడియం డ్రామానే లక్ష్యం గా పనిచేస్తే నిరుద్యోగులు బజారులో పడతూనే ఉంటారు.
వీళ్లను మళ్లీ ఎప్పుడు రిక్రూట్ చేస్తరు? Do you have time line ?
మీరు అధికారులను పిలిపించి బాక్లాగులు ఉండకూడదు అంటే వాళ్లు రెండు నిమిషాల్లో పరిష్కారం చూపిస్తారు.
కానీ మీకు రాజకీయాలకే సమయం లేదు. ఇక పరిపాలనేం చేస్తరు!
గద్దె దిగండి. మేం చేసి చూపిస్తాం ✊
@TelanganaCMO
#CongressCheatedTelangana
Damn impressed with your #NeverGiveUp attitude, Swamy. As a head of @FitInFoundation you are leading all of us by living as example.
As a swaero, you are walking the talk🙏
I shall sweat it out in your honour on 28th Jan as you cross prestigious milestone of 1000th day of 5 Km run/day(without break)
All fitness freaks, come let’s honour Swamy by joining him at least for 100 meters on his 1000th day!🙏
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో భాగంగా కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చంద్రకల్, దేశీ ఇటిక్యాలలో బీఎస్పీ జెండా ఆవిష్కరించాను. ఘన స్వాగతం పలికిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక దన్యవాదములు.
#VR99#BSP4Telangana
మీడియా ప్రకటన
తేదీ:30-11-2023
కాగజ్ నగర్
👉సిర్పూర్ లో యధేచ్ఛ��ా రిగ్గింగ్…??
👉పోలింగ్ ఏజెంట్లను మారనాయుధాలతో బెదిరించిన ఎమ్మెల్యే కోనప్ప అనుచరులు.
👉 రీపోలింగ్ నిర్వహించాలని బీఎస్పీ డిమాండ్
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఈ స్థానం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
స్థానిక బీఆర్ఎస్ నేతలు బీఎస్పీ పోలింగ్ ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేసి, పోలీసుల అండతో పోలింగ్ బూత్ నెంలు.55,56,75,90 లను తమ ఆధీనంలోకి తీసుకొని ఈవీఎంలలో యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు.అధికారం అండతో బీఆర్ఎస్ పార్టీ నేతలు యేధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడినందున రీపోలింగ్ నిర్వహించాలని బీఎస్పీ, బీజేపి నేతలు పోలింగ్ బూత్ ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు.
#IamRSP #BSP4Sirpur #VR99 #Time4Blue #ElephantThisTime #Telangana #Elections2023 @RSPraveenSwaero
@BITCELL_BSP
మా కార్యకర్తల్ని బెదిరిస్తున్న కోనేరు ఫణిని అరెస్ట్ చేయాలి. - బీఎస్సీ డిమా��డ్
దమ్ముంటే మీరు కూడా మాలాగా చట్టబద్ధంగా ప్రచారం చేసుకోండి, అంతేగానీ మా కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్..
చట్టాలెవరికి చుట్టాలు కావు..
#ArrestKoneruPhani
#SaveSirpur #IamRSP #KCRFailed @RSPraveenSwaero
Here is the second list of BSP warriors (candidates). As promised by @RSPraveenSwaero. BCs have been given proportionate seats alongside SC, ST and Muslim minorities.
@BSP4Telangana @AllIndiaBSP@BITCELL_BSP