- ఎందుకింత తొందర @TelanganaCMO గారు..?
- కొం��ం కూడా మీకు బాధగా అనిపించడం లేదా..?
- వారి జీవితమంతా కష్టపడి సొంత కష్టంతో లక్షలు పెట్టి అందంగా కట్టుకున్న ఇంటి నుండి నిర్దక్షణ్యంగా గెంటివేయటం న్యాయమేనా..?
- మీరు ఒక ఇంటిని మాత్రమే కాదు,
ముఖ్యమంత్రి,
వారి గూడుని కూల్చేసారు!
వారి కలలను చిదిమేసారు!
ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు!
మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని!
మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు బాగుపడతాయని 🙏🏼
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!!
Dear @RahulGandhi
Please take a look at your demolition sarkaar in Telangana.
మీడియా ప్రకటన
తేదీ:20-04-2024
వనపర్తి
👉 మార్నింగ్ వాక్ లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వనపర్తి పట్టణంలో ��నివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం, ఎకో పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఆయన వాకర్స్ తో మాట్లాడి, వారితో కొద్దిసేపు షటిల్,క్రికెట్ ఆడారు. అనంతరం మర్రికుంట సంతలో వ్యాపారస్తులను కలిసి క్రయ,విక్రయాలను అడిగి తెలుసుకుని వారి సాధక బాధకలను విన్నారు.మార్కెట్ యార్డ్ లో హమాలీలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.స్థానికులతో కలిసి సమ��్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో అల్పాహారం చేశారు. ఆయనతోపాటు మార్నింగ్ వాక్ లో పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, ఎస్టీసెల్ నాయకులు జాతృ నాయక్,చంద్రశేఖర్ నాయక్,మీడియా కన్వీ��ర్ నందిమల్ల అశోక్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్,బండారు కృష్ణ,పరంజ్యోతి,కంచ తిరుమల్,రవి తదితరులు పాల్గొన్నారు.
#IamRSP #BRS #kcr #RSP4NGKL @RSPraveenSwaero @BRSparty @BRSNagarkurnool @RSPSMOfficial
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల గోస పడుతున్న తెలంగాణ రైతులు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల.. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి భారీగా నష్టపోయిన రైతులు.
దినచర్యలో భాగంగా ఈ రోజు ఉదయం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం,ఎకో పార్క్ లో స్థానిక #BRS నేతలతో తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాను.గ్రౌండ్ కు వచ్చిన క్రీడాకారులతో కలిసి సరదాగా కొద్దిసేపు షటిల్, క్రికెట్ ఆడాను.
మార్నింగ్ వాక్ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ.స్థానిక మర్రికుంట సంతలో వ్యాపారస్తులను కలిసి క్రయ, విక్రయాల వివరాలతో పాటు,మార్కెట్ యార్డ్ లో హమాలీలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను.
#RSP4NGKL
#Vote4Car
#BRS2024Elections
#BRS4NagarkurnoolParliament
#WanaparthyConstituency
తెలంగాణ బ్లాక్ వాయిస్ వ్యవస్థాపకులు శ్రీధర్ గోవిందు నేతృత్వ��లో "ఆర్ఎస్పీ సపోర్టర్స్ మీట్" అనే ��ార్యక్రమం ద్వారా నన్ను నాగర్ కర్నూల్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్లమెంట్ పరిధిలోని యువ ఓటర్లందరూ కలిసి స్వచ్ఛందంగా,నా ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఒక్కొక్కరు ఒక్క రూపాయి విరాళంగా మొత్తం రూ.17,500/ ఇవ్వడం జరిగింది.
నన్ను ఎంపీగా గెలిపించి చారిత్రక విజయాన్ని అందించేందుకు ఈ ప్రాంత ప్రజలు,యువత చూపించే ప్రేమ,ఆప్యాయత నా బాధ్యతను మరింత పెంచుతున్నాయి.మన ప్రాంత పేదింటి బిడ్��ల భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మీ ఋణం నా నిస్వార్థ సేవతో తప్పకుండా తీర్చుకుంటాను.🙏
#OnceAgainKCR
#RSP4NGKL
#LokSabha
#BRS2024Elections
#BRS4NagarkurnoolParliament
ఈ బాడీ బ్యాగ్ లో ఉన్నది భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదుకోవాలని ఒక డాక్టరో ఇంజనీరో కావాలని వచ్చి అక్కడి విషాహారం తిని విగతజీవుడైన బాలుడు ప్రశాంత్. ఈ శాఖామంత్రి సాక్షాత్తు సీయం @revanth_anumula గారే. ఇదే భువనగిరిలో గత 2 నెలలక్రితం ఇద్దరు ��ేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయిండ్రు.
ఇట్ల స్పందించని గుండె ల��ని వ్యక్తి, పట్టపగలే అబద్దాలు చెప్పే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్నా? మన బిడ్డల ప్రాణాలు ఇతని చేతిలో పెడదామా???
ఇది ప్రజాపాలనా? లేదా ప్రజలపై ప్రతీకార పాలనా?
ఒక్క సారి ఆలోచించండి.
The kid in the body bag is Mr Prashant(6th grade) who succumbed to food poisoning after struggling for life in various hospitals for five days.
Do you know when he reported diarrhoea (loose motions), on 10th April he was treated by his senior, 9th grader in the same school, not the health supervisor. He attended classes even in debilitating condition on 12th April!
Bhongir Govt SW School Principal hasn’t been coming to the school for the last 6 days. The reverse osmosis (RO) plant in social welfare school in Bhongir is broken!!!
This is the status of administration in Telangana!!
Do you know who is the minister responsible for welfare schools in Telangana?
It’s none other than Mr Revanth Reddy himself! So far he hasn’t visited a single welfare school..!
He hasn’t reviewed its functioning even once, being its minister and chairman of its management board.!!
Do we really need such leaders ruling us????
Doesn’t our lives matter???
Mr CM, You Must Step Down, Sir.
Congress Quit Telangana. You can’t give guarantee to our lives.
Immediately.
@RahulGandhi
#CongressCheatedTelangana
#CongressIsAntiPoor
నాగార్జునసాగర్ డ్యాం దిగువ ఉన్న టెయిల్ పాండ్ నుండి 7 Tmc ల నీటిని కాళీ చేసి తీసుకొని వెళ్లిన ఏపీ ప్రభుత్వం
నీళ్లను ఏపీ ప్రభుత్వం తీసుకోని వెళుతుంటే చోద్యం చూస్తూ.. మొద్దునిద్ర వ���యవహారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మొదలుకానున్న సాగునీరు, త్రాగునీటి ఇబ్బందులు.
నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీ ఫాం(రం) అందజేసిన పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ ��ారు.❤️✨🌟🎉
@RSPraveenSwaero @BRSparty