@RSPraveenSwaero నేనే పెద్ద మాదిగ అని దళితులను మోసం చేసిన రండ గాడు ఈరోజు 58వ సారి ఢిల్లీ కి పోయాడు గులాంగిరి చెయ్యాడానికి కాని పేద దళిత ప్రజలు అంటే చులకనే ఈ రేవంత్ కి అందుకే ఏమి పట్టించుకోవడం లేదు.
@TeluguScribe విల్లు మాజీలు కావోచ్చు కాని అక్కడ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉన్నారు కాబట్టి ఈ మాజీలు కూడా ఇప్పుడు కార్యకర్తలే..
పెద్దగా హైరాన్ అయ్యేదే ఏమి లేదు We as an admirers of KCR Garu and RSP garu we Support Dr.RSP.
@venkat_fin9 Those questioning reservations ignore the deep rooted inequalities in our society Reservations are not just a policy but a pathway for marginalized groups to break systemic barriers.True social justice means leveling the playing field something we continue to uphold and fight for
@Yuvagalam_raju ఆయన రాజకీయం ఆయనకి క్లారిటీ ఉంది . నీవు ముసుకోని ఉండు.
నువ్ ఏలాంటి బ్యాచ్ వో మాకు తెలుసు నువ్వు చెప్పనక్కర్ల���దు. అనవసరంగా తిన్నించుకునెది ఉంటే గెలుకు లేకపోతే వెళ్ళిపో ఇక్కడ రాకు.
Feeling proud to witness the transformation of Triveni Swaero into an articulate and assertive leader. Her journey from a small in Khammam Dt to Ambedkar University, Delhi and then to Hyderabad Central University (HCU) as a research scholar and then to become the leader of students’ union is truly inspiring.
True education is liberating!✊
#Swaeroism #HCU
ఈ రోజు ఆత్మీయ సోదరుడు, అశోక్ సర్ అశోక అకాడమీ ని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ఒక చిన్న పరీక్ష పెట్టిన. వారి సమాధానా��ు వినైనా కాంగీయులు మొద్దు నిద్ర వీడుతారని ఆశిస్తున్నా.
జై తెలంగాణ.
#BRS4Jobs
@BRSparty
@RSPraveenSwaero 3 నెలలో నియమిస్తాం అని చెప్పి సమయం ఇవ్వకుండా పరీక్షలు పెట్టాలి అని చెప్పిన మెదవులు బాలుమురి, దయాకర్,మానవత రాయ్... ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు..
@VenkatBalmoor
@Punker_434 Marxism Religious Ideology kadhu idi class based war theory. India lo caste undadam valla aa class war fail avutadi anduke buddhism necessary. Unfortunately Buddhism one section ki limited ayyindi ani edaite alochana undho 🤦♂️
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు తిమ్మాజిపేట మండలంలోని ఆర్సి తండా మరి��ు ఆవంచ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ ర��డ్డి గారు..
గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేకంగా సమావేశం అయి వారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలపై చర్చించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
🔹దయచేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగవద్దు.
🔹మనం వెళ్లి ప్రతి రైతును అడగలే మార్పు మంచిగుందా అని.
బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ చూసినా వరి కోతలు
ఇయ్యాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు
రైతు���ంధు కోసమని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 7 వేల కోట్ల సొమ్మును మాయం చేసిన రేవంత్ సర్కార్.
ఆ 7 వేల కోట్లను కాంట్రాక్టర్ల ఖజానాల్లోకి తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.
పంటకాలం పూర్తయినా.. రైతుబంధు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టిన రేవంత్.
ఈ గుంపు మేస్త్రి పాలనలో అష్టకష్టాలు పడుతున్న విద్యార్థులు.
కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఓయూలో నీళ్ళు, కరెంట్ లేక విద్యార్థుల అవస్థలు.
విద్యార���థినుల ధర్న���తో హాస్టల్లనే మూసేసిన రేవంత్ ప్రభుత్వం.
🔹ఈ ముఖ్యమంత్రివి చిల్లర, ఉద్దెర మాటలే.
🔹లంకె బిందెలు అని అంటాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి అనే మాటలా..
🔹జేబులా కత్తరె పెట్టుకొని తిరుగుతున్న అన్నాడు. దొంగలు కదా జేబుల కత్తెర పెట్టుకుంటారు..
🔹ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ఉండదు
🔹70 ఏళ్ల వయసులో మనకు స్ఫూర్తిదాయకంగా మన నాయకుడునాయకుడు కెసిఆర్ గారు కొట్లాడుతున్నారు.
🔹ఎక్కడ పోయిన సరే ప్రజలు అన్నా మేము మోసపోయినమ్ అంటున్నారు.
🔹రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాలు ఇదే మాట అంటున్నారు.
🔹ప్రతి ఇంటికి పోయి మనము చర్చ పెట్టాలే. రుణమాఫీ అయ్యిందా. ?ఫించన్ వస్తుందా? అని అడగాలే.
🔹మన కార్యకర్తలను బెదిరిస్తున్నారు. కేసులు పెడుతున్నారు.
🔹కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు మన పార్టీని గెలిపించుకుంటే వాళ్లే భయపడతారు.
🔹మనకు ఎంపీ ఉంటే మ��కు శక్తి ఎక్కువగా ఉంటది.
రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు 15వేలు, కౌలు రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పైగా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు.
అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
మహిళలకు నెలకు 2500 ఇస్తామని రేవంత్ చెప్పి వాళ్లకు 10 వేలు బాకీపడిండు.
కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం. 500 బోనస్��ో 2500కు కొంటామన్న రేవంత్... ఇప్పుడు రైతులు 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడు?
ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారు.
ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు.
మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలె.
రేవంత్ రెడ్డ���కి ఓటమి భయం పట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోంది.
దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు.
ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదు.
అయితే తిట్లు లేకపోతే దేవుడిపై ఒట్లు. ఏ ఊరికిపోతే ఆ ఊరిలో దేవుళ్లపై ఒట్లతో ప్రజలకు మోసం.
బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుపాల్గొన్నారు.
@Marri_Janardhan
@RSPraveenSwaero
#BRS4NGKL
#RSP4NGKL
ఇది రాజకీయాలకు, పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా రాస్తున్న...
మనకోసం తప్పక చదవగలరు!
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఒక ఎస్సీ నియోజకవర్గం. ఇది భారతరత్న డా. బీ ఆర్ అంబేడ్కర్ గారి పుణ్యం.
ఇక్కడ తప్పకుండా ఎస్సీ సామాజిక వర్గం నుండే పోటీ చేయాలి. ఇక్కడ ఎవరూ పోటీ చేసిన మన జాతి బిడ్డలే మన అణగారిన కులాల నుండి వచ్చిన వారే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ నియోజకర్గంలో పోటీ చేసే పార్టీ ఏదైనా సరే అది పెద్దదా, చిన్నదా, జాతీయ స్థాయి ఉందా ర���ష్ట్ర స్థాయి ఉందా అనేది విషయం కాదు, పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం అతను ఏం చేయగలడు అనేది ముఖ్యం, ఇంతకు ముందు ఆ వ్యక్తి ఏం చేసారు, ఎలాంటి వారు, మనం ఓటేస్తే మనకు మన సమాజానికి ఏదైనా చేయగలడా అనేది ఇంకా ముఖ్యం.
ఇక్కడ నేను మల్లురవి గారినో,
భరత్ ప్రసాద్ గారినో వ్యతిరేకించడం లేదు,
వాళ్ళు పోటీ చేస్తున్న పార్టీలను విమర్శించడం లేదు,
ఎందుకంటే వాళ్ళు నా జాతి బిడ్డలే !
కానీ,
మల్లురవి గారికి రెండు సార్లు ఓటేసినం.
రెండు సార్లు ఆయనను ఎంపీ చేసినం
ఆయన పాలన చూసినం ! పైగా ఆయన ఇప్పుడు వృద్దులు ఆయనకు ���యసు కూడా సహకరించడం లేదు.
గుండూరు రాములు గారికి కూడా ఓట్లేసినం, గెలిపించినం, ఆయన పాలన చూసినం !
ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. అతనికి ఇంకా వయసు చాలా ఉంది ముందు ముందు అవకాశాలు వస్తాయి. అతను ఇంకా రాజకీయాలలో పరిణతి చెందాలి.
ఇప్పుడు ఇదే ప్రాంతం నుండి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, ఈయన మన ప్రాంతం బిడ్డనే. మంచిగ చదువుకున్న వ్యక్తి, నా సమాజానికి ద��శానికి నా ప్రాంతానికి ఏదో సేవ చేయాలనే గట్టి ఉద్దేశ్యం ఉండబట్టే తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చ��డు. ఆయన గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థులను మంచిగ చదివించిండు. అద్భుతాలు చేయగలిగాడు. మన ఇంటి బిడ్డలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఫైలెట్లుగా లయర్లుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు ఉంది. ఆయన ఐపీఎస్ ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు
ఆయనకు దేశ వ్యాప్తంగా పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిచయాలున్నాయి. మొత్తానికి సిస్టంలో మంచి పేరే ఉంది. ఈయనకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం పోయేదేముంది, తప్పేమ���ంది. ఆయన రాజకీయాల్లోకి రాక ముందే ఏదైనా పని మీద పోతే ఆయన వల్ల అయ్యే ప్రతి పని చేసిండు కదా,
ఎంపీగా గెలిపిస్తే ఇంకా కొంచం బలం పెరిగి మన కోసమే పని చేస్తడు. ఏదేమైనా మనకు పని చేసే వ్యక్తి కావాలి ఆ శక్తి ఆయనకు ఉంది ఉపయోగించుకుందాం తప్పేముంది.....
అందుకే రాజకీయాలు, పార్టీలు ఇవేవి కాదు, వ్యక్తి ముఖ్యం ఆయనకున్న శక్తి ముఖ్యం.
కందనూలు ప్రజల్లారా,
కళ్ళు మూసుకొని ఈ ఒక్కసారి ప్రవీణ్ కుమార్ గారికి ఓటేయ్యండి! చూద్దాం ఈయనను కూడా ఒకసారి !!
#IamRSP #RSP4NGKL #VoteForCar @RSPraveenSwaero @BRSparty @BRSNagarkurnool @RSPSMOfficial