గౌరవ @ncbn గారు, @naralokesh గారికి,
GO No.10 Dt: 12-07-2022 (A.P) ప్రకారం అమలు కావాల్సిన CAS గత 5 ఏళ్లుగా పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు అమలు కాలేదు. DTE వారు ఇప్పటికే వివరణాత్మక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.
దయచేసి CAS ఫైల్‌ను త్వరగా పరిష్కరించి న్యాయం చేయండి.
#CAS#PALA
Congratulations India, @isro has successfully launched the heaviest GEO communication satellite from Indian soil. The Indian space sector is soaring high to provide valuable services to the user community in and around the Indian region.
- Dr. V. Narayanan
Secretary, DOS/Chairman, ISRO
గద్దర్ పాడె మోసిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజా యుద���ధనౌక గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొని సంతాపం తెలిపారు.ఎల్.బి.స్టేడియంలో గద్దర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు.ఆయన గొంతేత్తి పాట పాడితే లక్షలాది ప్రజలు చైతన్యవంతమయ్యారని తను గద్దర్ ��ో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు.
#Gaddar
This is my morning inspiration.
One #swaero is starting a chicken shop in Jayashankar Bhupalapalli Dt and named it after Babasaheb.
అణచివేతకు గురైన జాతులు, ఆత్మగౌరవంతో బతికేలా చేసేదే స్వేరోయిజం.
రాబోయే బహుజనరాజ్యం లో ఇలాంటి బిడ్డలను లక్షల్లో తయారుచేస్తం. #BSP4SelfRespect
ఒక వైపు ఓట్ల కోసం రోజూ అంబేద్కర్ జపం చేస్తున్న @BRSparty ఈ హమారాప్రసాద్ లాంటి మూర్ఖులు ‘బాబాసాహెబ్ బతికుంటే కాల్చి చంపేవాడిని’ అని కోట్లాది మంది మన���భావాలు దెబ్బతీసినా మీరు ఎందుకు వీడిని IPC153A,PD Act కింద జైలులో పెట్టడం లేదు?రాష్ట్రం అగ్నిగుండం అయ్యే దాకా ఆగుతరా?
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు. 6సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్– 2016 ను పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10 విడుదల చేసిన ప్రభుత్వం.