Sir/ Madam Our Agriculture officer vacancies are reduced after exam.please give approval for reduced posts in tommorow's cabinet metting. Fill the vacancies as per notification and try to give final key and GRL very soon.
@revanth_anumula@Tummala_INC@Bhatti_Mallu
సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని కన్నెప���్లి-ఎడ్లగూడ మధ్య #ITDA నిధుల కింద మంజూరైన BT రోడ్డు ప్రారంభ పనుల్లో భూమి పూజకు స్థానిక #BSP MPTC దుర్గం మోతీరాంకు ఆహ్వానించకపోవడం ముమ్మాటికీ ప్రోటోకాల్ ఉల్లంఘనే!
స్థానిక ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకుండా అధికారులు రోడ్డు పనులు ప్రారంభిస్తారు? ఎంపీటీసీ దళితుడైనందుకే ఆధిపత్య వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే @HarishPalvai ప్రోటోకాల్ పాటించలేదు. ఇది ముమ్మాటికి ఒక ప్రజాప్రతినిధిని అవమానించే కుట్రలో భాగమే. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
@Collector_KB
@POITDAUTNOOR
ప్రొ.జయశంకర్ వ��యవసాయ విశ్వవిద్యాలయానికి (PJTSAU) చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపాము.
ప్రపంచానికి అన్నం పెట్ట��� రైతాంగానికి నూతన వంగడాలను సృష్టిస్తూ,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అందించిన వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఖజానాలో ఇంకా డబ్బులుంటే కొత్త హైకోర్టును వేరే ప్రదేశంలో కట్టండి. హైదరాబాదు చుట్టుపక్కల చాలా ఖాళీ భూములు గుట్టలల్ల ఉన్నయి.
హైకోర్టు నిర్మాణానికి #BSP ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు రాష్ట్ర మంత్రివర్గంతో సహా అగ్రివర్సిటీలో పర్యటించి, విద్యార్థులతో ప్రొఫెసర్ల తో చర్చలు జరిపితే తప్ప అక్కడి సమస్యలు అర్దం కావు.
అందుకే తక్షణమే ప్రభుత్వం https://t.co/artLfmUBzf.55 ను రద్దు చేసి, వర్సిటీ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టును నిర్మించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
Stood by Telangana Agriversity Students in solidarity who have been fighting to save precious flora and fauna in their university lands from the Government. Nobody objects to the government’s decision to build a new high court, if it is done on a barren land (with minimum destruction) which is close to Hyderabad. But why only the lands of biodiversity parks and botanical gardens which were painstakingly nurtured for decades by the students and scientists?
Is it because you want to slowly make this area a real estate hub close to Shamshabad Airport? Already some land is given to Prestige Group!
Is it because the voice of students here can be silenced easily as they are from Bahujan communities surviving on government scholarships?
If public purpose is the only cause for acquisition of university lands, why can’t the government acquire govt lands which are aplenty close to airport. Govt doesn’t want to explore such possibility because it wants to hand over such lands to sharks aka real estate companies who build ultra-luxurious villas for the high and mighty.
I request hon’ble high court to strike down GO 55 and ask the government to come up with a fresh proposal for land acquisition for new high court building, if it still has money in its coffers.
@TelanganaCS
@TelanganaCMO
@PjtsauIndia
@TelanganaCMO@Tummala_INC the Dept of Agriculture, AEOs are working in clusters beyond 5000 acres to 10000 acres.Their officers are under pressure while doing crop survey at the field level. The request of the agri students is that the clusters can be reduced to 5000 acres.
sir@SingireddyBRS sir
It's been a year since Fin Dept approved the AEO posts in Agri Dept.Students are waiting for the n'ftion since many years.We request the Govt to release the AEO notification before the election notification.
@TelanganaCMO@TelanganaCS@KTRBRS sir @BRSHarish sir@SingireddyBRS sir
It's been a year since Fin Dept approved the AEO posts in Agri Dept.Students are waiting for the n'ftion since many years.We request the Govt to release the AEO notification before the election notification.
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు.
@KTRBRS#Recruit148AgricultureOfficerPosts#NotificationAfter8Years
Sir, it's been 5 months since conduction of AO exam and no results yet. It came to students notice through tspsc that posts are being reduced to 77. Earlier Finance dept given clearance for 148 post(ref.G.O ms no 135).
VRO వ్యవస్థ రద్దు తర్వాత పంట సర్వే, అగ్రీ సెన్సస్, పంట నష్టం వంటి రెవెన్యూ యంత్రాంగం చేపట్టిన పనులను అప్పజెప్పడం తో AEO ల పై తీవ్ర పని భారం పడుతుంది. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లను నియమించి AEO ల పై ఉన్న ఒత్తిడిని తగ్గించాలి
@TelanganaCMO@PRR_BRS@SingireddyBRS
ప్రత్యేక తెలంగాణ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదు.
ఇక నియామకాల విషయంలో అయితే KCR ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. పౌరులకు ఉపాధి కాల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అదే యువతను తాగుబోతులుగా రౌడీలుగా తయారు చేస్తున్నారు.
#తెలంగాణ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న #AEOలకి ఏలాంటి నోటిఫికేషన్ లేదు.ఉన్న #AEOలకి #5000 ఎకరాల కంటే ఎక్కువ కేటాయించడంతో వాళ్ళకి అధిక పని భారం పడుతన్న అనేక సం,,ల నుండి ప్రభుత్వం పాటించుకోవాడం లేదు. వాటిని వెంటనే నోటిఫికేషన్ తో భర్తీ చేయాలి.@KTR_News@KTRBRS@RSPraveenSwaero#DS.Madhu