@OfficialAbhi04 I’m sure entire nation will be proud of you tomorrow and you would definitely score big runs in the final. All the best and create shivers to haters and opponents.
@OfficialAbhi04 This the time for you to show haters that who you’re and what world’s number 1 t20 batter does to opponents. Pls recollect how you trashed NZ bowlers in recent bi lateral series and continue where you left off. Go with your natural game by hitting first ball to maximum and start.
@imVkohli : You are a true champion!!! The whole India behind you, we know what you did for our country and every Indian supports no matter what happens in this series or future ones. Mark my words, in 2025, you break all possible records in the history of the game#KingKohliGOAT
Met MPs from @JanaSenaParty. I have been working with Shri @PawanKalyan Garu for many years now and I am amazed by his tenacity and passion for public service. I am sure JSP will always be at the forefront of serving society and contributing to India's progress.
@BBMPSplHealth @swaccha_bbmp@DHFWKA
Dear Sir,
Today I went to Phoenix mall of Asia, we stopped by BOBA TREE on the 4th floor to have bubble tea. We found a cockroach in the bubble tea and when we complained this to the shop guys,they took it lightly. Pls take action on them.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.
#PawanKalyanAneNenu#GameChangerPK
@JaiTDP వీడు @ysjagan చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఉచ్చ పడుతుంది. ఏం మనిషివిరా జగన్ నువ్వు. ఈ 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి లాగా నాశనం చేశావ్ రాష్ట్రాన్ని.
#EXCLUSIVE | "The palace on the hill is not worth Rs 500 crore but Rs 700 crore. An old resort was there worth Rs 200 crore which was demolished and an additional Rs 500 crore was spent": TDP state president Palla Srinivasa Rao (@Pallasrinivas4u)
https://t.co/6Xgvs8HmFk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ @PawanKalyan గారు. విజయవాడ క్యా��పు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి తో పాటుగా, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ & రూరల్ వాటర్ సప్లై శాఖా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ డెవలప్మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేసిన వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM#pawanKalyan#AndhraPradesh#Janasena
అవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, ఇన్నాళ్ళు ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టావ్ ? ఎందుకు ప్రజలకు దూరంగా దాచి పెట్టావ్ ? ఎందుకు కోర్టులని మభ్య పెట్టావ్ ? ఇన్నాళ్ళు టూరిజం భవనాలు అని చెప్పి, ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప���రధాన మంత్రి భవనం అని కధలు ఎందుకు చెప్తున్నావ్ ?
రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, మీ జగన్ రెడ్డి భార్య తరుపు బంధువులు వెళ్లి, అక్కడ ఎందుకు ప్రార్ధనలు చేసారు ?
చంద్రబాబు గారు విశాఖకి ఏమి చేసారో ప్రజలకు తెలుసు, మీరు ఎంత ప్రమాదకరమో కూడా విశాఖ ప్రజలకు తెలుసు. అందుకే మీ సైకోలని విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించ లేదు.
బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా నిబంధనలన్నీ ఉల్లంఘించి, వందల కోట్ల ప్రజాధనం తగలేసి, ఇప్పుడు వచ్చి కథలు చెప్తావా ? అయినా ఆ బాత్ రూమ్ ఏంటి జగన్ , అంత పెద్దగా ఉంది ? అసలు ఏమి ప్లాన్ చేసావ్ ? ఎవరికి స్కెచ్ వేశావు?
#FurnitureDongaJagan
#AndhraPradesh
భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూ తో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు.
మళ్ళీ పేదలు , పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేసాడు.
#FurnitureDongaJagan#AndhraPradesh
@SriReddyTalks నువ్వు మరావా? YCP అరాచక పాలనా కి AP ప్రజలు చరమగీతం పాడేరు.. అయినా నీకు బుద్ధి రాలేదా?
మర్డర్ చేసిన వాడితో మంచి వాడైన Pawan Kalyan ని పోల్చి Deputy CM పదవి ఇస్తారు AP లో అంటున్నావు.
32 సీబీఐ కేసులు ఉన్నవాడిని వెనకేసుకొని వస్తున్నావు. ఇప్పుడైనా నోరు కంట్రోల్ పెట్టుకుంటే మంచిది