గోడం నగేష్
30 సం... టీడీపీ లో ఉన్నాడు
మినిస్టర్, అదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసారు
ఇప్పుడు బీజేపి లో చేరి అదిలాబాద్ ఎంపీ గా గెలిచారు
కానీ లుక్ at the bonding with Boss
అంతే, ఒక్కసారి బాస్ తో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఫిదా అయిపోవటమే..🔥
I want to thank Balakrishna Garu for gracing the Gangs of Godavari pre-release event with his presence.
I would like to express that Balakrishna garu and I have always maintained mutual respect for eachother and We share a great friendship from a long time. It was wonderful to share the stage with him again.
@VishwakSenActor@vamsi84@SitharaEnts #KrishnaChaitanya
మనుషులు లేని శవం వద్ద మాత్రమే.. రాబందులు వాలుతాయి శవాల దగ్గర శవ రాజకీయాలు చేయడానికి రాబందులు మాదిరిగా వైకాపా నాయకులు వాలిపోతున్నారు. పింఛనులు పంపిణి చేయడం చేతకాక దొంగ నాటకాలాడుతున్నారు. #ResignJagan#AndhraPradesh
జగన్ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం చేస్తూ 15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు . వృద్దాలను మోసం చేసాడు. #ResignJagan
సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సీయం జగన్ రెడ్డి సక్రమంగా నిర్వహించకుండా, దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థలపాలు చేస్తున్నారు. #ResignJagan#AndhraPradesh
పింఛన్లు పంపిణీ వ్యవహారాన్ని వైకాపా నాయకులు రాజకీయంగా వాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంతకైనా బరితెగిస్తున్నారు వృద్ధులను,పింఛన్ దారులను బలిగొంటున్నారు. పింఛన్లు పంపిణీ చేయకపోతే రాజీనామా చేసి దిగిపో జగన్.! #ResignJagan#AndhraPradesh
ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికి జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో సమాధానం చెప్పాలి.
#ResignJagan#PensionsDongaJagan#AndhraPradesh
అవ్వాతాతల పెన్షన్ల సొమ్ము దోచుకున్న గజదొంగ, దివ్యాంగులు, వితంతువుల ఆసరా అయిన పింఛను సొమ్ము సొంత మనుషులకు దోచిపెట్టిన దోపిడీదారుడు జగన్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.
#ResignJagan
వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయముంది 2014లో మా నాన్నని చంపేశారన్నాడు 2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు. నేడు పెన్షనర్ల ఉసురు తీసి జగన్ శవ రాజకీయం చేస్తున్నాడు.. #ResignJagan