జనసేన పార్టీ "రధసారధి" నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
మీ డా.బుద్ధ సాయి రాందాస్ నాయుడు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు మరియు అనకాపల్లి జనసేన నాయకులు. @PawanKalyan@mnadendla @sai_idiot43 @gyansena @JanaSenaParty
పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్, రూరల్ డెవలపెంట్ శాఖలలో చారిత్రక విజయాలు 💥💥
అనకాపల్లి MLA @KonathalaForAKP గారు ఆధ్వర్యంలో లక్ష కరపత్రాలు ఇంటింటికి పంపిణీ..ఈరోజు నేను శంకరం గ్రామంలో స్థానిక నేత నారాయణతో,జనసైనికులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను1/3
@PawanKalyan@JanaSenaParty
రెండు రోజుల నుంచి DSC మీద YCP చేస్తున్న allegations నీ తిప్పి కొట్టలేక, చేత కాక JSP మీద కళ్యాణ్ గారి మీద పర్సనల్ అటాక్స్ కి దిగి టాపిక్ నీ డైవర్ట్ చెయ్యాలి అని చూస్తున్న టీడీపీ SM NRI వర్గం.
చేత కాక పోతే మూసుకొని కూర్చోండి రా టీడీపీ NRI పిల్ల తమ్ముళ్ళు. 💪
@PawanKalyan
రాజమండ్రి పేపర్ మిల్ పై #PawanKalyan తీసుకున్న చర్యలకు స్పందించిన పురంధేశ్వరి
పేపర్ మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలు చేయాలో సంబంధిత మంత్రి , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.
@PurandeswariBJP@JanaSenaParty
అధ్యాపకుడి నుంచి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ గురువులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
.
.
.
.
#teacher#janasena#anakapalli#pawankalyan
#manaanakapallimanakonathala
గోదావరి జలాలతో రాకతో అనకాపల్లి జిల్లా సస్యశ్యామలం.
దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటాల ఫలితంగా నేడు గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరాయి. పోలవరం ఎడమకాలం నుంచి గోదావరి జ్వరాలు అనకాపల్లి ప్రాంతానికి చేరుకున్న శుభ సందర్భంగా తాళ్లపాలెం గ్రామంలో పోలవరం ఎడమ కాలువకు గోదావరి అమ్మ తల్లికి పసుపు కుంకుమ వస్త్రం పువ్వులు సమర్పించి జలహారతి ఇవ్వడం జరిగింది..
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ఆయన కృతజ్ఞతలు..
#polavaram
#Anakapalli
సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర ఉపాధ్యయులది..
ఉపాధ్యాయ పదానికి పర్యాయ పధంగా నిలిచి,భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు అనకాపల్లి లో జిల్లా కలెక్టర్ గారు మరియు కూటమి నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది...
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు విద్యారంగక అభివృద్ధికి చేస్తున్న కృషికి ధన్య వాదాలు తెలిపారు... అందులో భాగంగానే జిల్లా నుండి ఫిన్ లాండ్ వెళ్లిన ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులతో అక్కడి విద్యావ్యవస్థ గురించి, వారి అనుభవాల గురించి తెలుసుకోవడం జరిగింది..
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సత్కరించడం జరిగింది..
@ncbn@PawanKalyan@collector_akp
#teachersday #Anakapalli #janasena #pawankalyan #manaanakapallimanakonathala
From words to works.
From struggle to responsibility.
From leader to administrator. 🔥
7,000+ KM Roads | 40,000 Gokulams | ₹28,000 Cr JJM | ₹11,506 Cr Road Development
The work speaks. The people decide.
Happy Birthday @PawanKalyan Garu ❤️
#HBDPawanKalyan
నూకాంభిక అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో కొనసాగుతాను.
మీ ప్రార్థనలకు, శుభాకాంక్షలకు హృదయ పూర్వక ధన్యవాదాలు @KonathalaForAKP గారు.
- @PawanKalyan
జనసేన పార్టీ అధ్యక్షులు నా దైవం పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అనకాపల్లి పార్లమెంట్ సారథుల సమాచార సేకరణ కమిటీ సీనియర్ సభ్యునిగా నాపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో మరింత బాధ్యతతో పని చేస్తాను.