అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురంలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, శ్రీమతి తానేటి వనిత గారు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ జక్కంపూడి రాజా గారు, శ్రీ తలారి వెంకటరావు గారు, శ్రీ గెడ్డం శ్రీనివాస నాయుడు గారు, మాజీ ఎంపీ శ్రీ మార్గాని భరత్ రామ్ గారు, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గూడూరి శ్రీనివాస్ గారు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #YSJagan #YSRCP #Anaparthi #Balabhadrapuram #EastGodavari #AndhraPradesh
అడిగింది సిబిఐ ఎంక్వయిరీ వెయ్యమని.. గప్ చుప్ గా జరిగిపోయేది.
చినబాబు జబ్బలు చరిచి రా రా అని రంకెలేశాడు!
దీనమ్మ జీవితం!
వీడు లైవ్ టీవీలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. కాల్ సెంటర్ ఓపెన్ చేసాడు. అంతా ప్రత్యక్ష ప్రసారం. HD క్వాలిటీ లో!
కలికాలం!