జనసేన మేనిఫెస్టో 2019
1.జనసేన ప్రభుత్వం రాగానే రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.8,000 సాయం చేస్తాం. అది రుణం కాదు, సహాయం. మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ.10,000కు పెంచుతాం.
#పవనోత్సవం • @PawanKalyan#HBDJanaSenaniPawanKalyan
తెలంగాణలో జనసేనలోకి భారీగా చేరికలు ✊🏻
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, జనసేన సిద్ధాంతాలపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన 16 మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు ఈరోజు మధ్యాహ్నం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
వివిధ రంగాల్లో అనుభవం కలిగిన వీరు తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యలపై పనిచేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం కలిసి నడవాలని ఆకాంక్షిస్తూ, వీరందరికీ మనస్పూర్తిగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను.
జై జనసేన, జై తెలంగాణ, జై హింద్
#JanaSenaTelangana #JSPForTelangana
చేనేత కార్మికుల సంక్షేమం కోసం శ్రీ @PawanKalyan గారు కృషి చేస్తున్నారు
- జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేనేత రంగానికి అండగా నిలుస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో “వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, కాకినాడ” ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో శాసనమండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచడం ద్వారా సంప్రదాయ చేనేత పరిశ్రమను పరిరక్షించవచ్చని, ప్రతిఒక్కరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. చేనేత రంగం బాగా అభివృద్ధి చెందాలని, చేనేత కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదూరు కిషోర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#NationalHandloomDay
Thank you, Megastar @KChiruTweets Garu 🙏❤️
Your love, encouragement, and heartfelt wishes mean everything to the entire #KoreanKanakaraju team.
We are truly honoured and can't wait for you to watch the film. Grateful always, Sir. 🫶❤️🔥
-Team #BlockbusterKoreanKanakaraju 😈🐉
Hearing Great Talk for Our Dearest @IamVarunTej's #KoreanKanakaraju ❤️🔥
Go Watch this Hilarious Fun ride in your nearest theatres
BLOCKBUSTER Congratulations to the whole team from @PawanKalyan fans
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka, #Satya, @RitikaNayak_, producers, the entire cast & crew on this wonderful success.
Looking forward to watching the film very soon. Best wishes for an even bigger blockbuster! 💐
@UV_Creations@FirstFrame_Ent
PKCW wishes the entire cast and crew of #KoreanKanakaraju a grand success on its worldwide release!
Best wishes to Mega Prince @IAmVarunTej, the talented @RitikaNayak_, comedy powerhouse Satya, music director @MusicThaman, and director @GandhiMerlapaka for bringing this horror-comedy entertainer to the big screen.
May #KoreanKanakaraju win hearts, entertain audiences with laughter and thrills, and enjoy a successful theatrical run.
#KoreanKanakarajuOnAug7
This August 7…
Bring your family. Bring your gang.
Get ready for a full-on entertainer on the big screen in just 2 DAYS💥
#KoreanKanakaraju BOOKINGS OPEN NOW 🎟️
— https://t.co/zYQjFkvUIg
#KOKA Grand Release Worldwide on August 7th 2026 ❤️🔥
August feels a little more special to me this time
After a long time, it’s genuinely so good to see a month packed with so many releases and so much excitement around our theatres.
And ofcourse, with my brother Varun’s #KoreanKanakaraju hitting the big screens on August 7th, I have one more reason to be excited. Adding to that excitement, two of my absolute favourites, Ravi Teja garu and Suriya na, are coming to the big screens this month too!
Wishing them and every single film releasing this month all the love and success. May theatres be full and may our industry continue to grow bigger and stronger.
Here’s to a beautiful August for cinema 🙌🏻
Seven years ago, on this day, Article 370 was abrogated. A decision many believed was impossible finally became a reality. Since then, Jammu & Kashmir and Ladakh have witnessed remarkable progress through improved connectivity, modern infrastructure, expanded healthcare and education, increased investment, and new opportunities that were long overdue.
Dr. Syama Prasad Mookerjee once said, "Ek Desh Mein Do Vidhan, Do Nishan, Do Pradhan Nahi Chalenge." He dedicated his life to this vision. Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, that vision became a reality.
Since the abrogation of Article 370 in 2019, landmark projects such as the Chenab Rail Bridge, Udhampur–Srinagar–Baramulla Rail Link (USBRL), Zojila Tunnel, and Z-Morh Tunnel have transformed connectivity across the region. Major investments in AIIMS Jammu, new medical colleges, highways, rural infrastructure, and power projects, along with the implementation of central welfare schemes, have strengthened public services. Record tourist arrivals, industrial and investment initiatives, grassroots democratic institutions, and progress in horticulture and agriculture reflect the region's steady transformation, even as security and political challenges continue to be addressed.
The formation of Ladakh as a separate Union Territory has opened a new chapter in its development. With focused investment in border infrastructure, connectivity, tourism, renewable energy, education, healthcare, and strategic projects, Ladakh has received dedicated administrative attention while strengthening Bharat's national security and accelerating the region's long-term growth.
I sincerely thank Hon'ble Prime Minister Sri Narendra Modi ji and Hon'ble Union Home Minister Sri @AmitShah ji for their vision, determination, and leadership in making this historic decision a reality. It was not an easy decision, but one that has reshaped the future of Jammu & Kashmir and Ladakh. I also extend my gratitude to the armed forces, security personnel, civil servants, and administrators who worked tirelessly to ensure a peaceful and successful transition.
Grateful for this historic milestone in our nation's journey and hopeful for an even brighter future for Jammu & Kashmir and Ladakh.
Jai Hind 🇮🇳
@PMOIndia@HMOIndia@PIBHomeAffairs@adgpi@IAF_MCC@BSF_India@crpfindia
#Article370Abrogation #OneNationOneConstitution #EkBharatShreshthaBharat
మాజీమంత్రి, తెలుగు భాషా పరిరక్షకులు దివంగత మండలి వెంకట కృష్ణారావు గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు
రాజకీయాన్ని ప్రజాసేవకు బాటగా మలచుకుని, ప్రతి అడుగులో ప్రజాహితాన్ని ముందుకు తీసుకువెళ్లిన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దివంగత శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తూ నిరాడంబర జీవనాన్ని సాగించిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం. 1977లో ఉప్పెన రూపంలో దివిసీమను మహా విపత్తు చుట్టుముట్టిన సమయంలో ఓ కుటుంబ పెద్దలా బాధితుల బాధ్యతను భుజాన వేసుకుని, ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
1975 మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగుజాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి ఆయన పేరును పెట్టి గౌరవించింది. అలాగే ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. ప్రజాసేవకు ప్రతీకగా, గాంధేయ జీవన విధానానికి సజీవ రూపంగా నిలిచిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగు జాతికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
• మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
• కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.
ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.
- ఒడిశా వైపు నుంచి ఏనుగులు
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra
#PawanKalyanAneNenu
A promise made. A promise fulfilled.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled his commitment to the tribal communities of Ballagaruvu, Velagapadu, and Koraparthi by facilitating development works worth ₹1 crore.
Key initiatives include:
• ₹55 lakh spent on constructing three new Anganwadi centres
• Drinking water facilities with borewell and pipeline connectivity
• CC roads for better village connectivity
• Compound wall for the Anganwadi at Koraparthi
• Restoration of the MPP School building
Delivering on his assurance, these initiatives have strengthened essential infrastructure and improved the lives of tribal women, children, and families across the three villages.
Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri @naralokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.
He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.
Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.
I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada