ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్నవించిన పరీక్ష రాసిన అభ్యర్థులు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు.
దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ��ుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
తెలంగాణ నిరుద్యోగులు తలపెట్టిన #TGPSC ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. ఈ ఉద్యమం డిమాండ్లను సాధించే దాకా శాంతియుతంగా జరిగేలా చూడండి. కాంగ్రేసు, @revanth_anumula లు చేసిన పచ్చిమోసానికి నిరసనగా వీరోచితంగా పోరాడిన మోతిలాల్ నాయక్ కు, ఆయన శ్రేయోభిలాషులకు జోహార్లు🙏.
ఉద్యమ కొనసాగింపులో భాగంగా ఈ రోజు నుండి అశోక్ సార్ చేపట్టిన ఆమరణ దీక్షకు కూడా సంప���ర్ణ మద్దతు తెలుపుతున్న. కేవలం ఆరు నెలల వ్యవధి లోనే అవే నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అశోక్ సార్ గారు ‘రెండు సార్లు’ ఆమరణ దీక్ష చెయ్యాల్సి వచ్చిందంటే తెలంగాణల ఉన్నది కాంగ్రెసు ప్రజా పాలనా లేక ప్రతీకారపాలనా??
నిజానికి ఈ డిమాండ్లలో ఏవీ కొత్తవి లేవు. అన్నీ కాంగ్రేసు ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరినవే. అధికారం లోకి రాగానే సడన్ గా నిరుద్యోగులెట్ల చే��య్యిండ్రు, సీయం గారు??
@RahulGandhi గారి తోనే చెప్పిస్తిరి కదా మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జాబ్ క్యాలండర్ ఇస్తమని?
కానీ ఏడు నెలల్లో కేవలం 6063 కొత్త ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నరు! మీరిచ్చిన నియామక పత్రాలన్నీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనివే. నిలదీసి అడిగితే పోలీసు లాఠీలను ఝళిపిస్తున్నారు, బల్మూరి వెంకట్ -బౌన్సర్ల ముఠాలను ఉసిగొల్పుతున్నరు!
��ీవో 46 సవరణల మీద మీరేసిన కమిటీ ఇంతవరకు జాడ లేదు, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ కు అనుమతి మీద కాని, గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టుల పెంపు మీద కాని, #AEE నియామకాల మీద కానీ, గురుకులాల లో బ్యాక్ లాగ్ వేకెన్సీల భర్తీ మీద (with relinquishment option) కాని, సీయం లేదా మంత్రి వర్గ సభ్యులు ఎవరు స్పందించటం లేదు! ఎందుకు?? ఇవేవి గొంతెమ్మ కోరికలు కావు కదా? మీరు అధికారంలోకి రావడానికి ఇదే అమాయక నిరుద్యోగులను ఊరూరా తిప్పి ఓట్లేయించుకున్న విషయాన్ని అప్పుడే మరచిపోయిండ్రా?
పోలీసులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. మీరూ ఒకనాటి నిరుద్యోగులే. నిరాశతో తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన ఈ బిడ్డలతో వ్యవహరించేటప్పుడు దయచేసి కొంచెం సంయమనం పాటించగలరు. 🙏
#CongressCheatedUnemployed
#StandByAshokSir
@BRSparty
Please dont postpone #GROUP2 & # #GROUP3 Exams some groups & coaching mafia are trying to postpone the exams, already 2 times group exams get postponed ,we are so stressed please conduct the exams as per schedule @revanth_anumula@VenkatBalmoor @jeevanreddyMLC @TelanganaCMO
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెం���ేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు,అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ ��ద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చే���ిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫ��కేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@zson_bakka@TelanganaCMO@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#AEE#AEE
@zson_bakka@TelanganaCMO@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగా�� భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#AEE
#AEE
@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎం��� ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#TSAEE
#TSAEE