Nandini becomes the only athlete from the Telangana to make it to the U20WorldAthletics Championship, Columbia from Aug 1to6. Secretary Ronald Rose heaped praise on Nandini TSWREIS is laying a strong foundation to take its students to the very top in international sporting arena.
To question the governement on death /TRS MURDER of Sanjey the for food poisen in the institution, student of #IIITBasar , @SSUTelangana has protested and demanding justice tothe family of the student.
what are the actions on this @SabithaindraTRS, @trspartyonline??
Selfie with an angel whose hands have been protecting all of us from germs for ages. #BSP aims to liberate them and rescue their next Gen from this painful drudgery and place them in prosperous orbit. #bahujanyatra at Bhupalpally #bsp4equality#bsp4humandignity
Season of political tourism continues;
Ek Aur Tourist Aaj; Aaya, Khaya, Piya, Chal Diya 😁
8 Saal Mein Kuch Nahi Diya Telangana Ko, Aaj Bhi Wahi Silsila
Wahi Jhumlabaazi Aur Dhokebaazi
Living up to its name
B - Bakwaas
J - Jhumla
P - Party
తెలంగాణ లో బహుజనుల కష్టాన్ని దోచుకోవడం, వాళ్ళను హింసించే హక్కు కేవలం తెరాస కే ఉంది. ఇది అన్యాయం, మాకు ఇవ్వండి ఈ అవకాశం అంటున్న రేవంత్ రెడ్డి. ప్రవీణ్ సార్, ఈ తెలంగాణ సంపాదన పంపకాల్లో 90 శాతం ఉన్న బహుజనులకు అన్యాయం జరిగింది. వారికి ��ావాల్సిన వాటా కావాలి అని నిలదీస్తున్నారు. @thene
మొన్న రాత్రి హైదరాబాదులో దారుణ హత్యకు గురైన నాగరాజు భార్య పల్లవి గారి తో మా���్లడాను.నిందితులకు శిక్ష పడేదాకా వెనకడుగేసేది లేదని తను చెప్పింది. #BSP భాదిత కుటుంబానికి సంఘీభావంగా ఉంటుందని హా��ీ ఇచ్చాను. Inter-faith couples need protection.We can’t kill our kids in the name of honour
#TRS ఢిల్లీల ధర్నాల డ్రామాలు చేయకుండా వడ్లు కొనే విష���ంలో తొందరగా నిర్ణయం తీసుకొని ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. #BSP4Farmers
PG వైద్య విద్యార్థుల శ్రమ దోచుకుంటూ, వారికి చట్టబద్ధంగా రావలసిన స్టైపెండ్ ను మింగుతున్న మమత మెడికల్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసి, నిజనిర్దారణ చేయాలి.
నా దృష్టిలో న్యాయ వ్యవస్థ #KCR గారి ప్రపోజల్ ను తిరస్కరించి ముందు పేదలకు ప్రామిస్ చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయమని ఆదేశిస్తే బాగుంటుంది. 2016లో ప్రగతి భవన్ వెనకాల ఉన్నతాధికారులకు అర ఎకరం బంగళాలని పేరు చెప్పి పంజాగుట్ట కాలనీని మొత్తం నేలమట్టం చేసిండు. తరువాత వాటి ఊసే లేదు
Request @cyberabadpolice@Cyberdost initiate legal action against such @instagram account holder, under IT Act and SC ST POA act.
https://t.co/k69qhiT46u
ముఖ్యమంత్రి గారూ, ఇప్పటి వరకు మీరు ఒక్క సారైనా హాస్టలల్లకు/గురుకులాలకు/పాఠశాలలకు మీ కుటుంబంతో పోయి అన్నం తిన్నరా? మీకు తెలిసిందంతా ప్రగతి భవన్ల, ఫామ్ హౌస్ల,వాసాలమర్రిలల కోట్ల రూపాయల దావత్లు ఇచ్చి జనాలను రోజూ మత్తుల ముంచడమే. మాBC/SC/ST/Minorities/పేద బిడ్డలంటే ఎందుకంత ద్వేషం మీకు?
పర్యావరణాన్ని రక్షించడానికి ఉద్దేశించిన GO 111ను రద్దుచే��డం అంటే హైదరాబాదు రంగారెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రమాదపుటంచుల్లోకి నెట్టడమే. హైదరాబాదు నగరంలో ఇప్పటికే వందల చెరువులు అదృశ్యమైనాయి. ఈ భూబకాసురుల #TRS ప్రభుత్వాన్ని కూల్చేసి బహుజన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం పదండి.
శ్రీ శ్రీ శ్రీ #KCR గారి రాజ్యాంగ వ్యతిరేక దివ్య మేధస్సునుండి వెలువడ్డ దళిత బందు చివరికి కార్యకర్తలకు విందుగా మారింది. ఎవరిదీ డబ్బు? అసలు ఎవరికి చెందాలి? చివరికి ఎవరి జేబులకు పోతున్నది? #KCRFailedTelangana
Why is that @KTRTRS garu is not tweeting on this tragedy which happened in Hyderabad City?? Is it because the victims are poor wadderas? https://t.co/4stMj8jGPp
తెలంగాణ లో బహుజన రాజ్యం రావాలని, ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టి, ఆశ్రయమిచ్చి, దీవించి పంపిన నేరేడుచర్ల Rev. Abraham గారి కుటుంబానికి ధన్యవాదాలు. మీ ఈ మేలు మరవలేనిది. #BahujanaYatra#BSP#TelanganaWantsBSP
'Mayawati ji didn't fight...': Rahul Gandhi on offering her U.P. CM posi... https://t.co/yMkhIS4ypP via @YouTube
WHO IS @RahulGandhi TO OFFER CM’S POST TO @Mayawati WHO WAS CM FOR #UP FOR FOUR TIMES? पहले अपना घर सम्भालीए राह��ल जी। #WeWillRiseAgain #BSP
తెలంగాణ ప్రజలారా, దయచేసి గమనించండి, మన విలువైన ఆస్తులను #TRS రాబందులు ఎట్ల కొట్టేస్తున్నరో చూడండి. ఎన్నాళ్లు ఇట్ల ప్రేక్షకుల పాత్ర వహిస్తం? అధికారులారా, అధికారంలో ఎవరూ శాశ్వతం కాదు. రాజ్యాంగ బద్దంగా పని చేయండి. అంతేకానీ దోపిడీలో భాగస్వాములు కాకండి. #KCRFailedTelangana