Top Tweets for #bsp4equality
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవుడి సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu ని ఘోరంగా అవమానించిన #CM రేవంత్ రెడ్డీ*
ప్రోటోకాల్ ప్రకారం #CM #డిప్యూటీ #సీఎం పైన కూర్చొవాలి. మిగత రెడ్లు తరువాత..
ఇది ప్రజా పాలన లాగా లేదు రెడ్ల పాలన లాగా ఉంది..@RSPraveenSwaero #BSP4Equality
@RSPraveenSwaero @ysjagan నా ఎస్సీలు,నా బీసీలు,నా ఎస్టీలు అని ఓట్లకోసమే సామాజిక న్యాయ స్పీచులా .@ysjagan ???
.@ncbn .@PawanKalyan .@realyssharmila .@revanth_anumula .@KTRBRS యాదిపెచ్టుకోండి...ఎప్పటికైనా ఈ తెలుగు రాష్ట్రాలు 'బహుజను'ల
చేతుల్లోకి రావల్సిందే...💥🐘
#BSP4Equality
అందరికీ వడ్డెరల ముద్దుబిడ్డ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా,ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు వడ్డె ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు 💐
#IamRSP #BSP4Equality #BSP4Telangana #VaddeObanna @RSPraveenSwaero @BITCELL_BSP

వారు ఉచితంగా మీకు చాలా ఇస్తారు, కానీ విద్య మాత్రం ఇవ్వరు.
ఎందుకంటే విద్య ప్రశ్నలకు దారితీస్తుందని వారికి తెలుసు!!
విద్య,వైద్యం,న్యాయం ఉచితంగా అందిస్తే, మీరేవి ఉచితంగా ఇవ్వవలసిన అవసరం లేదు.
-బాబాసాహెబ్ అంబేద్కర్
@RSPraveenSwaero
@BSP4Telangana
#bsp4education #bsp4equality #BSP4Change #BSP4Telangana
#RSPraveenKumar_IPS

మన ఓటు 5 ఏళ్లు అన్నం పెట్టేలా ఉండాలి ఒక్కరోజు బిర్యానీ పెట్టేలా కాదు నిర్ణయం మీదే..!
డాక్టర్ గోలి మోహన్..
#bsp4vemulawada #bsp4futuretelangana #BSP4Education #DrGoliMohanBSP #bsp4equality #VoteForElephant
#RSP is going to file a nomination tomorrow i.e 10th November 2023 ,this day is going to be historical for all the Bahujans in this nation and across the globe. #BSP4Telangana #BSP4SelfRespect #BSP4Equality #BSP4SocailJustice #Socialist #Justice @RSPraveenSwaero @BSP4Telangana @BITCELL_BSP @AllIndiaBSP

ప్రజలను సమానంగా చూసుకునే ఏకైక పార్టీ బహుజన సమాజ పార్టీ అన్ని కులాల వారికి టికెట్ ఇస్తాము..@RSPraveenSwaero @BSP4Telangana #bsp4equality #RSP4CM #BAHUJANATELANGANA #ElephantThisTime
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి BSP అభ్యర్థిగ చిత్రపు పుష్పిత లయ తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగ పోటీ చేస్తున్న ట్రాన్స్ పర్సన్ (Transgender). Congratulations akka 🐘🐘🐘🐘
#BSP4Telangana #BSP4equality #Vote4elephant

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి BSP అభ్యర్థిగ చిత్రపు పుష్పిత లయ తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగ పోటీ చేస్తున్న ట్రాన్స్ పర్సన్ (Transgender). Congratulations akka 🐘🐘🐘🐘
#BSP4Telangana #BSP4equality #Vote4elephant

రెడీమేడ్ నాయకులు కాకుండా సరికొత్త నాయకులకు అవకాశాలు రావాలంటే ఆర్ఎస్పి సిఎం కావాలి.
#VR99
@RSPraveenSwaero
#ElephantThisTime
#BSP4Equality

BSP fields a transperson, first in Telangana https://t.co/hPkxZdEiZO
@Mayawati @AnandAkash_BSP @ramjigautambsp
#BSP4Equality
#BSP4Inclusion
ట్రాన్స్జాండర్ ని ఈసమాజం మనుషుల్లాగా గుర్తించరు,వాళ్లు కనిపిస్తేనే చిరాగ్గా ఫీలయ్యే ఈ రోజుల్లో,వాళ్ళుకి విలువనిచ్చి,వారిలో ఉన్న నాయకత్వలక్షణాలను వెలికితీసి అసెంబ్లీలో వారిగొంతును వినిపించడానికి MLA అభ్యర్థిగా వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చిన #BSP @RSPraveenSwaero సార్..
#BSP4Equality.
తెలంగాణ కేబినెట్ లో మహిళలకు 33% మంత్రి పదవులు రావాలంటే ఆర్ఎస్పి సిఎం కావాలి..
#BSP4Equality
#VR99
#BSP4Telangana
@RSPraveenSwaero

@RSPraveenSwaero బహుజన సమాజం చైతన్యవంతంగా మారుతుంది...ప్యాక్ your బ్యాగ్స్ #KCR .@KTRBRS
.@revanth_anumula .@kishanreddybjp
💥🐘💥🐘💥🐘
#BSP4Equality #VR99 #LiberateTelangana
వడ్డించెటోడు మన బహుజనుడైతేనే మన బతుకులు బాగుపడ్తయి. వడ్డించెటోళ్లు దొరలైతే బర్బాద్ అయితయి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించగలరు.
#BSP4Equality #VR99 #LiberateTelangana
#ChangeForTelagana
#VoteForElephant
#RSPraveenKumarSwearo
#RSP4CM
#KampelliNaresh
#ManakondurConstituency
#BSPPARTY
వడ్డించెటోడు మన బహుజనుడైతేనే మన బతుకులు బాగుపడ్తయి. వడ్డించెటోళ్లు దొరలైతే బర్బాద్ అయితయి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించగలరు.
🙏 #BSP4Equality #VR99 #LiberateTelangana
Last Seen Hashtags on Sotwe
StephX
Seen from Sweden
momsonn
phátrinh
Seen from Vietnam
shizanfamily
Seen from United States
sipetapa
Seen from United States
aquaticadigital
Seen from United States
minichat
Seen from New Zealand
minichat #ometv
Seen from Turkey
nevsehireskort
Seen from Turkey
wiosenneporządki
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















