Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn@PawanKalyan please stop this #justasking
మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు🔥
మర్యాదగా వాడితో క్షమాపణ చెప్పిస్తే సరి..
లేకపోతే నీ లైఫ్ లో చూడని నెగెటివిటీ ఈ సినిమాకి చూస్తావ్ @VishwakSenActor#BoycottLaila
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటికి తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్‌తో వెళ్లి హల్చల్ చేసిన జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధర్. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇంటి ముందు పార్క్ చేసిన ముద్రగడ్డ. కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టిన గంగాధర్. గంగాధర్ కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.. 50 వేలు ఇస్తా అంటే దాడి చేశాను అని చెప్పిన జనసేన సైకో ! దీని వెనుక పవన్ హస్తం ఉందా ?
ఈరోజు మీకు ఉన్నది ఒకే ఒక్కటి అది జగన్ ని మళ్ళీ జైల్లో పెట్టాలి 💦💦💦
దానికి తోడు సొంత మనుషుల కక్ష సాధింపు 😭😭
మీరు ఆయన్ని ఏదైనా చేయాలని చూస్తే...ఊర్లకి ఊర్లు కదిలొస్తాయి ఆయనకి తోడుగా ❤️
దాని దెబ్బకి మీ కూశాలు కదిలిపోతాయి గుర్తుపెట్టుకోండి @ncbn@PawanKalyan@naralokesh