ఇక్కడ ఎన్ని కుక్కలు వాగినా. ఇలా మా ఇంట్లో ఉన్నట్టు అహ్హ్ రాముడు ప్రతి తెలుగు వాడి ఇంట్లో లేదా గుండెల్లో ఓ రాముడి లానో లేదా ఓ కృష్ణుడి లానో ఎప్పటికి వుంటారు. It’s not easy for everyone to be “శ్రీ విశ్వా విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు”
I've been on this platform for 13 years. It was once a space for sensible users, but over time, it attracted more illiterate, unfocused, caste-obsessed, and hero fanatics (🤮), turning into a cesspool of false narratives and toxicity. I'm leaving for good
చంద్రబాబు గారు హైదరాబాద్ కి ఏమి చేసారో, దేశాధినేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆర్ధిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు, చివరకు మీ నాన్న కూడా చెప్పారు జగన్.. నువ్వూ నీ పేటీయం బ్యాచ్, ఇలా ఏడుస్తూనే ఉండండి..
#PsychoFekuJagan#AndhraPradesh
Data ki washing powder use chesthe - Data cleaning
Data ki passport, visa vasthe - Data migration
Data ni cinema lo chuste - Data visualisation
Data ane place ni map lo point chesthe - Data mapping
Data posh ga dress esukuni ramp walk chesthe - Data modeling
@ysjagan
Sobha Developers (@SobhaLtd) 🙏
అమరావతి గ్రంధాలయ నిర్మాణానికి వంద కోట్ల రూపాయల విరాళమిచ్చిన ఇలాంటి దాతల గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏
#AndhraPradesh#Amaravati 🎉
రెచ్చిపోయారు అప్పుడు బాబు గారు చెప్తే. అందుకే తెలియని విషయాల గురించి మాట్లాడకూడదు అనేది. అతి తెలివి ప్రదర్శించి కామెడీ షోలు చూసి ట్వీట్ చేస్తే ఇలానే ఆఖరికి జోకర్లుగా మిగిలిపోవాలి.