ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చీపురు పట్టిన గుంటూరు పోలీసులు! 🙏🚦
రోడ్డుపై గాజు ముక్కలు పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మస్తాన్ స్వయంగా చీపురు పట్టి గాజు ముక్కలు తొలగించారు….. 👏
#MyGuntur#Guntur#GunturPolice#GunturTraffic#ManaGuntur
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
Mundu Mundu ilantivi chaala vasthaay ani cheppadanta 😳
#NTR anna 8 years munde guess kottadu ilanti future lo chala rabothunnay ani 💯 ni brain ki @tarak9999 👏👏👏
"తుడుచుకుంటే పోతది అనుకుంటే 99 సార్లు తుడుచుకుంటా.. నేనే పోతా అనుకుంటే నువ్వే పోతావ్"
ఈ డైలాగ్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ @revanth_anumula
ఎదురుదెబ్బలు తిన్నాడు, హేళనలు భరించాడు, అవకాశం కోసం వేచి చూసి సమయం వచ్చినప్పుడు గునపం దింపాడు. కొట్టింది వానపాముల్ని కాదు... కొండచిలువల్ని
"నేను తొక్కుకుంటూ వచ్చా" అన్నప్పుడు అది అహంకారం కాదు, పాతాళం నుంచి లేచినోడి తెగింపు అది.
ఓడిపోయిన ప్రతివాడు ఆగిపోడు.
కొంతమంది అక్కడినుంచే పోరాటం మొదలుపెడతారు.
కాలం గడిచే కొద్ది వాళ్ళే చరిత్ర అవుతారు.
ఓ డర్నేవాలా నహీ…
డరానే వాలా
నామ్ యాద్ రఖో…
🔥 ఎనుముల రేవంత్ రెడ్డి 🔥
#RevanthReddy
#TelanganaPolitics
#TigerRevanth
భయపెడతా అనుకుంటున్నారేమో భయపడే వాడిని కాదు!
జంగిల్ నుంచి వచ్చిన వేటాడటం బాగా తెలుసు!
వేట ఎలా చేయాలో తెలుసు… ఎప్పుడు చేయాలో ఇంకా బాగా తెలుసు!
#RevanthReddy