ఇలా గెలవడం కూడా ఒక గెలుపేనా @PawanKalyan దీనికంటే మేలు రాజీనామా చేసేవయ్య రాజకీయాలకి వాడుకుని తర్వాత పట్టించుకోకపోవడం ఏంటయ్యా DCM ఇలాంటివి చాలా జరుగుతున్నాయి నీ ప్రభుత్వంలోనే అది మర్చిపోకు
#JusticeforAnjali
బాధితురాలు సూసైడ్ లెటర్ రాసిన
నిజం వైపు కళ్ళు కనిపించవు
నిజం చెప్తే చెవులు వినిపించవు
నిజం రాయడానికి చేతులు పనిచేయవు
నిజం నిగ్గు తేల్చడానికి మనసులు ఒప్పవు
లేడీ హోమ్ మినిస్టర్ ఉండి కూడా
ఆడపిల్లకి అన్యాయం జరిగితే
నోర్లు పెగలావ్
#JusticeForAnjali https://t.co/Axymcta1hm
kolkata లో ఒక డాక్టర్ కి అన్యాయం జరిగితే దేశం మొత్తం మారుమోగింది.
మరి మన తెలుగు అమ్మాయి , సామాన్య కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి 12 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది, 😢😢
లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి
రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా చికిత్స పొందుతూ మృతి😢😢
#JusticeforAnjali
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టీ జైలుకి పంపించే శ్రద్ధ లో పావు వంతు మన రాష్ట్ర ఆడ బిడ్డ ల మీద పెట్టండి.
ఆ బిడ్డ రాసిన సూసైడ్ నోట్ చూసి కూడా ఇంకా చర్యలు తీసుకోవడం లేదు అంటే ఏమనుకోవాలి.
You are unfit to be CM, DCM & HM
@ncbn#justiceforanjali