పార్టీలతో సంబంధం లేదు ఇలాంటోళ్ళు పార్టీలకి అతీతం ❤️❤️❤️
ఈయన వైసిపి లో ఉన్నప్పుడు కూడా నేను సపోర్టుగా మాట్లాడను బాలినేనికి
ప్రస్తుతం జనసేనలో ఉన్నారు ఇప్పుడు కూడా ఈయనకి సపోర్ట్ ❤️
భవిష్యత్ లో జనసేనలో ఉన్నా లేకపోయినా ఈయనకి సపోర్ట్ చేస్తాను
ఇలాంటి నాయకులకి కార్యకర్తలని ఎలా కాపాడుకోవాలో తెలుసు!! నమ్మి వచ్చిన కుర్రోళ్ళని ఎలా చూసుకువాలో తెలుసు
పార్టీలకి అతీతంగా ఎదుగుతారు ఇలాంటోళ్ళు 💥💥
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేసారంటూ మొరిగిన కొంతమంది అమ్ముడుపోయిన తెలంగాణ జర్నలిస్టులు , వైసీపీ పేటియం బ్యాచ్ వినండ్రా హైడ్రా కమిషన్ చెబుతున్నారు.
"పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు"
సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
#JananiSuryaPayanam
@bolisetti_satya Nenu chepithey meeru chastaru sir vadhileyandi
Maaku avvu anni telvadhu pawan garu ela cheppithey ala veltamu jai jsp jai bc jai kuruba
నా భర్త వ్యవహారానికి పవన్ కళ్యాణ్‌కు సంబంధం లేదు
పని లేని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
.. మా అత్తగారు పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంతే
... డాక్టర్ గాయత్రి
..
తన బిడ్డ ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయిస్తే కొందరు పని లేని వాళ్లు పవన్ కళ్యాణ్ నువ్వు తప్పు పడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ గాయత్రి పేర్కొన్నారు. విశాఖలో ఆమె భర్త వెంకట్ సిద్ధార్థతో గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ దశలో పెద్దమనుషుల ఎదుట కూర్చుని సర్దుబాటు చేసుకుంటామని చెప్పిన భర్త తన 23 నెలల బిడ్డను ఎత్తుకుపోయారు. ప్రస్తుతం అతనిపై కిడ్నాప్ కేస్ కూడా నమోదయింది. అయితే ఈ అంశాన్ని పని లేని వాళ్లు కొందరు పవన్ కళ్యాణ్‌తో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ గాయత్రి ఆరోపిస్తున్నారు.
కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా, అధ్బుతమైన కథ, కళాఖండం నా నుంచి ఊహించి ఉంటే దయచేసి క్షేమించండి. నాకు ఇదే వచ్చు. ఇలాగే చేస్తాను.
- @harish2you