నువ్వు వాడిన భాష నీ మీద మేము కూడా వాడొచ్చు కానీ మా సంస్కారం అడ్డొస్తోంది!!!మహిళలను కించపరిచే నీ భాష నీ నడవడిక అన్నీ ఆక్షేపనీయం!!! You are unfit to be a Parliamentarian Mr Madhav!!!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత @ncbn గారిని కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు గారికి తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
#CBNInDelhi
వైసీపీ లీడర్లలో చాలా మంది కామప్రకోపంతో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అది అర్హత అనుకున్నారో ఏమో గానీ వాళ్లలో కొంతమందికి జగన్ రెడ్డి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వైసీపీ పాలనలో కామ పిశాచాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ఇలా చక్కర్లు కొడుతోంది
జగన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి రెండు చేతులా ప్రయోజనాన్ని పొందే అవినీతికి తెరలేపారు. వాలంటీర్లను అడగకుండానే వారి ఇళ్లకు సాక్షి పేపర్ ను పంపించి బిల్లు కట్టమంటున్నాడు. ఈ రకంగా సాక్షి సేల్స్ ను పెంచడంతో పాటు తన పత్రిక విష ప్రచారాలను బలవంతంగా ఆ కుటుంబాల్లోకి చొప్పిస్తున్నాడు