🇪🇸తెలుగుదేశం పార్టీ బీసీ కన్వీనర్🚵
భారతదేశంలో మెట్టమొదటి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘనత చంద్రబాబునాయుడు, రాజేంద్రప్రసాద్,లోకేష్ రవీంద్ర KYR వల్ల
#AmarajeeviJaladhara#JalJeevanMission
కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడస్తూ ప్రజలకు అభివాదం చేశారు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఈ నీటిని చూపించే వైసీపీ paytm బ్యాచ్ #అమరావతి మొత్తం మునిగింది అని ఫేక్ ప్రచారం చేసింది.
అమరావతి మాష్టర్ ప్లాన్ లో భాగంగా నీరుకొండ దగ్గర 490 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ లో భారీ వర్షాల వల్ల చేరిన నీటిని చూపించి paytm కు@క్కలు 54 వేల ఎకరాల పరిధిలో వున్న అమరావతి మొత్తం మునిగిపోయింది అని ఫేక్ ప్రచారం చేశారు.
ట్యాంక్ బండ్ లో నీటిని చూపించి హైదరాబాద్ మొత్తం మునిగింది అని ప్రచారం చేస్తే ఎలా వుంటుందో ఈ ప్రచారం కూడా అలాంటిదే.
ఈ రిజర్వాయర్ నిర్మాణం, చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ పూర్తైన తర్వాత భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ హైదరాబాద్ కి ట్యాంక్ బండ్ లాగా అమరావతి లో పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారుతుంది.
#Amaravati #FakeNews #NeerukondaReservoir #AmaravatiRising
Paytm s mi thokkalo pracharam ki telangana porul7 AP ni vp lu attunnaru chudandi miku ledhu siggu maa party ki undhi porushayam.. @JaiTDP@naralokesh@SakshiNews
రాష్ట్రం వేరుపడి 13y అవుతున్న రాజధాని కట్టుకోలేని ఈ పచ్చ దగుల్బాజీ గాళ్ళు హైదరాబాద్ కోసం రాళ్ళు మోసినం, ఇటుకలు మోసినం, సిమెంట్ మోసినం, కూకట్ పల్లి లో జాగారం చేసినం అంటారు 🤮🤮
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గాడు ఎత్తిపోతల పథకం కోసం నీటిలో రాజధాని నిర్మాణం చేస్తుండు.
దీనికి నీటిలో తేలియాడే నగరం అనీ నామకరణం చేస్తాడేమో 😇😂
చాలా మంది అంటూ ఉంటారు, ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే వెళ్ళాలని
ఇదే మాట తమిళనాడు పెద్దావిడ కూడా ఎంతో చక్కగా చెప్పారు
సీనియర్ సిటిజన్లకు 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తి కావడమే కాదు,
వాళ్ళు క్యూలైన్లో ఏ ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని, మంచి నీళ్ళు, ఆహారం ఏ లోటు లేకుండా చూసుకున్నారని,
మన పాలన గురించి పొరుగు రాష్ట్రాల వారు చెప్తుంటే గూస్ బంప్స్ అంతే.
@Jagananna2Po ఇంతకీ నీ కోరిక ఏంటి నిరాశా రాజధాని ఉండకూడదు భధ్రత కోసమా మరీ కష్టపడి ఏం కావాలో నీకు తెలియదు నీ పార్టీ కి రాదు కానీ ఒకడు బాగు చేయడానికి చూస్తే ఇంకోకరు నాశనం కి దేవుడు ప్రజలు ఎటు ఉంటారో చూద్దాం @ncbn
రండ్రా పేటీఎం బ్యాచ్, మీకు తోడు కల్తీ బీఆర్ స్ బ్యాచ్!!
రెండ్రోజులుగా వర్షాలు పడుతున్నా అమరావతి లో ఆగని పనులు, టవర్లు లేస్తూనే ఉన్నాయి. చూసి ఏడవండి.
మీరు తిప్పే వీడియోలు అమరావతిని వరద ముంచెత్తకుండా కడుతున్న పథకాలు రా ఎర్రిపప్పల్లారా. 😄
Extremely distressing to watch. No child should have to go through this. Requesting Collector Tirupati to intervene immediately and take necessary steps to help the family. @OfficeofNL, please keep a close watch.
Extremely distressing to watch. No child should have to go through this. Requesting Collector Tirupati to intervene immediately and take necessary steps to help the family. @OfficeofNL, please keep a close watch.
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించాను. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, తమ నైపుణ్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న శిల్పులు, చేతివృత్తుల కళాకారులు, కార్మిక సోదరులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.
గౌరవనీయులైన విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి... 🙏
నారా లోకేష్ అన్న @naralokesh, నిత్యం ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మీ ఉదార హృదయానికి ఓ ఆవేదనతో కూడిన విన్నపం.
ఈ వీడియోలో కనిపిస్తున్న కే. శ్రీను గారి కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గతంలో వీరికి పుట్టిన ముగ్గురు మగపిల్లలు, ఒక పాప.. నలుగురు సంతానం పుట్టిన ఏడాదికే అనారోగ్యంతో చనిపోయారు. ప్రస్తుతం ఉన్న ఏకైక కుమార్తె సాయిలక్ష్మి మాత్రమే వారికి మిగిలిన ప్రాణాధారం. చదువులో నంబర్ వన్ స్టూడెంట్ గా రాణిస్తున్న ఆ అమ్మాయి హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతోంది.
ఆమె గుండెలో అమర్చిన పేస్మేకర్/మిషన్ విఫలం కావడంతో అత్యవసరంగా మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. మరో 10 రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి 5 సార్లు ఆపరేషన్లు చేయించి రూ.10-15 లక్షల వరకు ఖర్చు చేసిన ఆ తండ్రి, ఇప్పుడు పూర్తిగా ఆర్థికంగా కృంగిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సార్.. చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటానికి మీరు తక్షణమే స్పందించి, ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అత్యవసర వైద్య సహాయం అందించాల్సిందిగా వేడుకుంటున్నాం.
#HelpSaiLakshmi #NaraLokesh #NaraLokeshPrajagalam #AndhraPradesh #MedicalEmergency
#SevaSankalpAbhiyan#HappyBdayPMModi
వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలతో శ్రీ కాశీ విశ్వనాధునికి అభిషేకించారు.
#ChandrababuNaidu
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రూపాయి వైద్యుడిగా సేవలు అందించి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి కోసం విశేష కృషిచేశారు. పల్నాటి పులిగా పేరుగడించారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటితరానికి స్పూర్తిదాయకం. డా.కోడెల శివప్రసాదరావు గారి వర్థంతి సందర్భంగా పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకుందాం.