ఎన్ని ఫేక్ సర్వేలు… ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసుకున్నా సరే!
GHMC,MMC,CMCలో కాంగ్రెస్ గెలుపును మాత్రం ఆపలేరు!✋
దేఖ్ లెంగే… సారే రావాలే” అన్నారుగా?
రండి…
హైదరాబాద్ తీర్పు చూసుకుందాం! 🔥
HYDERABAD WITH CONGRESS ✋
#RevanthReddy#Congress@revanth_anumula
అదే సంతోషం...అదే భావోద్వేగం!
నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ... నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ... రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను.
#WaterToUttarandhra
#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
ఓకే రా PayTMs, 2nd రౌండ్ స్టార్ట్ చేద్దామా 😜😂🤣
నిన్నటి దాకా వెలిగొండ విషయంలో ఆ పుల్కా గాడికి జాకీలు వేయలేక అలసి పోయారు… ఈ రోజు పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి నీళ్లు వదులుతున్నారు అంట 😜😂
మీ కష్టాలు పగోడికి కూడా రాకూడదు 😢😭😹
#ycppaytmbatch
Every generation. Every theatre. One celebration. #Irumudi 💥
From kids to elders, from youth to families.... everyone celebrated #Irumudi, making it a 200 CR+ GROSS WORLDWIDE
GENERATIONAL BLOCKBUSTER 🔥
✨స్వామి శరణం✨
Go watch RAVANNA’s RAMPAGE in cinemas ❤️🔥
🎟️https://t.co/OT9pz27kky
#IRUMUDI / #IRUMUDIKATTU
My heartfelt thanks to the #Toxic team for this wonderful surprise ❤️
I received a legal notice from KVN Production today 🫠
Now even giving reviews and posting BMS ratings have become illegal in this country.
@TheNameIsYash If the movie is made this way, I'll review it accordingly. This is a very cowardly act.
Now I'll have to delete those posts. After that toxic collections will increased exponentially...
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Chanakya Strategies, sodhi gaadu jubilee hills lo BRS ki 6% votes tho gelustundi ani ichadu 😂😂
Final ga 25000 majority tho Revanth gelichadu ...booth management valla maripotundi election last 1 month lo
Paid survey lu nammeru antey kannalu eskovali 😂😆 @KTRBRS
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వే ఇది
43% ఓట్లతో బీఆర్ఎస్ గెలుస్తుంది, 38% ఓట్లు మాత్రమే అదికార పార్టీకి వస్తాయని వెల్లడించింది.
తీరా ఫలితాల రోజు ఇది అంత డొల్ల సర్వేగా తేలిపోయింది.
ఉపఎన్నికల్లో 50.83 శాతం ఓట్లు పొంది 12.70%,
25000 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా
గెలుస్తుందనీ ఈ సంస్థ ప్రకటించిన పార్టీ అభ్యర్థి సిట్టింగ్ స్థానంలో ఘోర ఓటమిపాలయ్యారు..
Dear Messi, You have enthralled, entertained, energised and inspired the entire #football world. It was a great privilege to share a few minutes on a football turf with you in #Hyderabad
Football won’t be the same again, without the GOAT. Farewell and keep inspiring.
#Messi