Hearty Thanks to all the
friends, well wishers,fans,
family members,colleagues
from across film Industries,
elders, distinguished members from Political fraternity, media members,
and each and everyone for your wonderful congratulatory messages.
Touched by all your love
and affection. 🙏🙏🤗🤗
20 24 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన మా అన్నయ్య చిరంజీవి గారికి హార్దిక శుభాకాంక్షలు💐💐💐💐
ప్రముఖ సినీ నటుడు శ్రీ పృధ్వీ రాజ్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాయల వంశానికి కీర్తినార్జించిన శ్రీ క్రిష్ణదేవరాయలు ప్రజా రంజక పాలన మాత్రమే కాదు "ఆముక్తమాల్యద" అనే అద్భుత గ్రంధాన్ని కూడా అందించారు
దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన ఆంధ్ర భోజుని జన్మదినం తెలుగు వారందరికీ పండగదినం..
https://t.co/IE5xqwMkak
My dear brother Vamsi Krishna, a warm welcome to Janasena Party. We worked in Prajarajyam the phase 1 of our power struggle and now Janasena is Phase 2 and final Phase to bring power to BC communities. Jai Janasena
@PawanKalyan
ఈరోజు @PawanKalyan గారు
విశాఖపట్నం అర్బన్ జిల్లా @JanaSenaParty అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీ నుండి అందరికీ సుపరిచితుడు, అందుబాటులో ఉండే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారిని నియమించడం ఒక శుభపరిణామం. శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి హార్దిక అభినందనలు
#HelloAP_ByeByeYCP#JSPforNewAgePolitics
ఈరోజు @JanaSenaPartyల��� @PawanKalyan గారి ఆధ్వర్యంలో చేరిన వైసీపీ MLC వంశీకృష్ణ యాదవ్ గారికి హార్దిక స్వాగతం
ఈయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి విశాఖ తూర్పులో పోటీ చేసి 2000 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే (లోక్ సత్తాకి 10000 ఓట్లు పోలయ్యాయి!!)..
https://t.co/Iy7u70q7bE
ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధూబరా అభివృద్ధి లేదు కానీ సోకులు కేం తక్కువ లేదు 25 లక్షలు కమోడ్ ఆరు లక్షల రూపాయలు టాప్ జనం సొమ్ము అంటే ముఖ్యమంత్రి గారికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిదర్శనం మేలుకో ఆంధ్రుడా
మచిలీపట్నం రోడ్లపైనే కాదు ఇక్కడ ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళాలన్నా గోతులే?? ఇది నిజం..
@PawanKalyan గారికి మాటిమాటికీ ప్రేసమీట్లు పెట్టే ఎమ్మెల్యే పేర్నినాని గారు దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఎందుకు ఇవ్వరు??
#HelloAP_ByeByeYCP#HelloAP_WelcomeJSP
51వ వార్డ్ విశాఖ ఉత్తర నియోజకవర్��ం మాధవధార లో@JaiTDP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు పిలుపు మేరకు నిరసన దీక్షకు మద్దతుగా పాల్గొనడం జరిగింది.