If you are from ANDHRA & TELANGANA, A NEET parent / aspirants and looking for counselling and cut-off of 2026.. please register in jaipal lande site. https://t.co/PSHWs3PqXL
will help to check the possibility of seat for AIR RANK...
#reneet#medtwitter#neet2026#neet2027
@sriniksv గుడి ముందు కొంత మంది (ఆడవారు) - కాళ్లకు పుసుపు రాసి.... కొంత డబ్బులు తీసుకుని కాలం (వ్యాపారం) గడుపుతున్నారు...
సంప్రదాయలు.... కొత్త పోకడలు....
వీడియో చూసి మొదట్లో అతనెవరో పిచ్చోడు అనుకున్న....చివరకి వస్తె కానీ అర్థం కాలేదు..అసలు ఆయనెందుకు అలా చెప్పాడో అని...
నిజమే మనం ఎన్నో ఒప్పులు చేసిన ఈ ప్రపంచం గుర్తించరు...ఒక్క తప్పు చాలు నిన్ను వేలు ఎత్తి చూపడానికి..
ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. మెదడుకి ఆరోగ్యానికి మంచిది, కానీ ఇలా చెప్తే ఎవరూ చదవరు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం, తార్కిక ఆలోచన, ఇతరుల దృక్పథం, సమకాలీన ప్రపంచం అన్నీ తెలుస్తాయి. అవి ఇతరులకంటే మిమ్మల్ని ముందు నిలబెడతాయి. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో గమ్యాలను దగ్గర చేస్తాయి.
Tailbone pain from prolonged sitting?
Read this before buying a “donut cushion.”
A 50-year-old woman.
Desk job 8–9 hrs.
Commute 1–2 hrs.
Now severe tailbone (coccyx) pain.
Most people immediately buy this 👇 (donut cushion).
1/n
@NCounterMJ Today I booked perfectly, without any issue ( used laptop with ready text copy and paste message), but failed in accomodation booking... Because... I understood the process very late...
@drgunjand The correct axis in frames is required as per the dr suggestion...
How to check whether the Axis is correct or not by a normal person...
Advance thanks
@miryalasrikanth@goodreads Yes Sir/Dr, I also read (1999-2000)....read it by borrowing from LIBRARY...... good book.... knowledge helped me work in medical & Surgical sales marketing....
Good Book in Telugu
@ivak99 నాలో నేను.... అనే పుస్తకం.... ఇపుడే పూర్తి చేశాను.....
Excellent.... Great ACTOR, DIRECTOR, Producer.. many more...
It is very great.. శత జయంతి సందర్భంగా...🙏
@sundercs@DamodarCilarapu ఇంక నీట్ కౌన్సిలింగ్ పూర్తి కానట్లయితే....బీఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది....!!!
పిల్లల(neet aspirants) మానసిక పరిస్థితి మరియు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన స్పందించండి....
@TelanganaCMO