@APDeputyCMO అయ్యా, మీ కార్యాలయం నుంచి లేఖ వెళ్ళినా ధనార్జనే ధ్యేయంగా వక్ఫ్ బోర్డు వారు నడుచుకుంటున్నారు. ఇప్పటికీ చర్యలు లేవంటే వారు మీకు ఇస్తున్న గౌరవం ఎలా ఉందో అర్థం చేసుకోగలరని నా మనవి... అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు అనే మాటలు కూడా వక్ఫ్ బోర్డు వారి మధ్య వచ్చాయి.
PGRS లో 30-04-2026 న చేసిన నా ఫిర్యాదుకు 15 రోజుల గడువు ఉన్నప్పటికీ, గడువు ముగిసి 12 రోజులు దాటినా ఎటువంటి చర్యలు లేవు. ఫైల్‌ను ఒక శాఖ నుండి మరో శాఖకు పంపడమే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. PGRS నిజంగా పనిచేస్తుందా? లేక కేవలం ఫిర్యాదులను Forward చేసే వ్యవస్థగానే మిగిలిపోయిందా?
@ncbn@naralokesh గార్లు స్పందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్నాను.
“No power to cancel registration,” says Sub-Registrar, Kallur.
Then under what power was Waqf land in the Prohibited Property List registered?
Illegal registration cannot be justified. Accountability must follow.
@ncbn@naralokesh@PawanKalyan@SatyaAnagani ???? @AndhraPradeshCM
🌧️ మిచాంగ్ తుఫానును జగన్ అన్న నిజమైన నాయకుడిలా ఎలా నిర్వహించారో గుర్తుచేసుకోండి:
📅 డిసెంబర్ 4–6, 2023: 12 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారు, 20 లక్షల ఎకరాలు మునిగిపోయాయి .
💰 డిసెంబర్ 28: 5.6 లక్షల రైతులకు ₹600 కోట్ల YSR ఉచిత బీమా DBT — 💻 ఒక్క క్లిక్, 💸 జీరో ప్రీమియం, ✅ 100% సాచురేషన్.
⚡ 7 రోజుల అద్భుతం: 🚁 డ్రోన్ + RBK డోర్-టు-డోర్ ఎన్యూమరేషన్ — 👨🌾 కౌలు రైతులు కూడా కవర్, 🙌
🎇✨ దీపావళి శుభాకాంక్షలు! ✨🎇
ఈ దీపావళి మీ కుటుంబానికి వెలుగులు, సంతోషాలు మరియు కొత్త ఆశలను తీసుకురావాలి. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఐక్యత, ప్రేమ, పరస్పర గౌరవం వెలుగులు విరజిమ్మాలి. 🪔
#HappyDiwali#Deepavali2025#festivaloflights#UnityInDiversity #PeaceAndProsperity
గౌ. ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి వినమ్ర విజ్ఞప్తి
వక్ఫ్ భూములు ముస్లిం సమాజ ఆస్తి. వాణిజ్య ప్రయోజనాల కోసం అమ్మకాలు, లీజులు, కబ్జాలు వక్ఫ్ చట్టానికి విరుద్ధం.
గుంటూరులో షాహీ జామియా మసీదు & అంజుమన్ ఎ ఇస్లామియా వక్ఫ్ భూముల్ని ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం శోచనీయం.
దయచేసి వెంటనే జోక్యం చేసుకోని, వక్ఫ్ భూముల్ని రక్షించండి.
#SaveWaqfLands #WaqfProtection #APGovt #MuslimRights
Any one can prove this is wrong ?
Jagan is Leader and CBN is Cheater.
Pawan is Actor.
నిరుద్యోగులను మోసం చేస్తుంది ఎవరు?
#TDPCheatsUnEmployed
గ్రూప్ 2 అభ్యర్థులని రెచ్చగొట్టి మోసం చేసింది ఎవరు ?
జగన్ హయాంలో 2 లక్షల 39 వేల 619 శాశ్వత ఉద్యోగాల నియామకం జరిగింది.
ఎక్కడా postpone అవ్వడం లేదా ఇతర కారణాల వలన రద్దు జరగలేదు.
ఈ ప్రభుత్వం లో ఎందుకు ఇలా?
2019-2024 - 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకసారి పరిశీలిద్దాం..
1. గ్రూప్ 1 ఉద్యోగాలు- 110
GO Rt No 78 Finanace date:31-03-2022
2. గ్రూప్ -2,ఉద్యోగాలు- 897
నోటిఫికేషన్ No: 11/2023 dated:7-12-2023
3. నాన్ గెజిట్టెడ్ ఆఫీసర్ - 137
నోటిఫికేషన్ No: 11/2022 dated: 26-09-2022
మొత్తం ఉద్యోగాలు- 1,144
విద్యా శాఖ ఉద్యోగాలు - 22,297
వివరాలు 👇
4. డిగ్రీ కాలేజ్ లెక్చరర్- 240
జూనియర్ & పాలిటెక్నిక్ - 148
నోటిఫికేషన్ No:17/2023 dated:30-12-2023
5. అసిస్టెంట్ ప్రోఫసర్ (మెడికల్)-326
నోటిఫికేషన్ No:03/2021 dated:22-11-2021
6. DSC - 21,583
DSC-1998 : 4,534
DSC- 2008: 2,193
DSC-6954: 6,954
DSC-2024: 6,100
స్పెషల్ DSC మరియు ఇతరివి- 1802
7. పోలీస్ శాఖ -6511
నోటిఫికేషన్ No: Rc No:161/SLPRB Rect 2/2022 dated:28-11-2022
8. మెడికల్ ఆఫీసర్స్- 1247
. హోమియోపతి ఆఫీసర్-53
నోటిఫికేషన్ No: 02/2021 dated:21-11-2021, 01/2021 dated: 13-06-2021, 17/2022 dated: 26-9-2022
9. స్టాఫ్ నర్స్ - 60450
నోటిఫికేషన్ no: 01/2023, 05/2022,01-08/2024,03/2022, 06/2022
10. ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు: 387
11. సచివాలయం ఉద్యోగాలు: 1,26,000
(వీరు రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు-ఆధారాలు అవసరం లేదు అనుకుంట)
ఈ 5 ఏళ్ల కాలం లో YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు
110+897+137+22297+21583+6511+1247+60450+387+126000= “2,39,619” 💐💐
2014-2019 5 ఏళ్ల కాలం లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు - 34,780
#OneLakhCroreDebtInTDPGovt
#OneLakhCroreDebtInOneYear
#MosagaduBabu
Self Financing Project కోసం ఇప్పటి వరకు చేసిన అప్పు + ఇప్పుడు చేయబోతున్న అప్పు మొత్తం 36 వేల కోట్లు.
ఇవి కాకుండా అప్పట్లో చేసిన అప్పుల మీద వడ్డీలు , పొలం ఇచ్చిన వారికి ఇస్తున్న కవులు కనీసం 3000 కోట్లు పైగా కట్టాం.
That is Janasena for a change !!
6 నెలల్లో పవన్ తెచ్చిన మార్పు.
పంతం నానాజీ కాకినాడ రూరల్ లో తెచ్చిన ఘనమైన మార్పు.
నోరు మెదపని పవన్ కళ్యాణ్.
కాకినాడ రూరల్ నియోజిక వర్గం అత్యంత ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాలలో ఒకటి.
1 ) దళిత ప్రొఫెసర్ పై దాడి.
2) టీ టైం షాప్ అతను డబ్బులు ఇవ్వలేదు అని కూల్చి వేయించిన సందర్భం
3) కాకినాడ పోర్ట్ నుండి PDS బియ్యం మీద అంత రచ్చ అయితే పవన్ పర్యటనలో ఎందుకు కనిపించలేదు ?
4) ఈ రోజు మత్స్యకారుల మీద దాడి.
5) దళిత ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం
6) లిక్కర్ షాప్స్ లో వాటాల కోసం
బెదిరింపులు, శాశ్వత లైసెన్స్ లు ఇవ్వకుండా నిలిపివేత.
ఇంకో 54 నెలల్లో ఎన్ని చూడాలో ?
పవన్ తెచ్చిన మార్పు చూసి అబ్బుర పడుతున్న కాకినాడ రూరల్ ప్రజలు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
@AndhraPradeshCM శ్రీ @ncbn గారు మంచి ఉద్దేశ్యంతో వక్ఫ్ ఆస్తుల రక్షణ కొరకు తీసుకొని వచ్చిన జీవో.యం.యస్.నం.18, తేది:13-10-2014 లో ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి, సీనియర్ అడ్వకేట్ ను సభ్యులుగా నియమిస్తూ మార్పు చేస్తూ జీవోను మరింత పటిష్టం చేయాలని కోరుతూ....
@SVishnuReddy@ncbn మీరు చెప్పేది ముస్లిమేతరులను కూడా బోర్డులోకి తీసుకోవాలనా?? ఏపి వక్ఫ్ బోర్డును రద్దు చేయలేదు అన్న గారు, వైసీపీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించిన జీవో.47 ను ఉపసంహరించుకొని జీవో 75 ను విడుదల చేశారు.నేడు హై కోర్టును ఆశ్రయించారు ఈ విషయమై, ఏమ్ జరిగిద్దో చూడాలి..