Cockroaches and Congress scream “Democracy” in BJP-ruled states while conveniently remaining silent in Congress-ruled states, where it is a redux of the 1975 Emergency.
Not a single protest is allowed here. Every demand is met with arrests and house arrests.
I myself have been arrested 12 times in just one year for fighting against the arrogant Congress government over its failed promises and betrayals.
It is the height of irony to see them lecture on democracy in Delhi while crushing it in Congress-ruled Telangana.
Had a fruitful meeting with Hon'ble Chief Minister of Assam Shri Himanta Biswa Sharma (@himantabiswa) Ji, today at Lok Sewa Bhavan, Guwahati.
Along with me @BJP4Telangana Leaders Shri Jannapureddy Surender Reddy (@JSurenderreddy2) garu, Shri Gande Sudhakar (@gsudhakar_bjp) garu and Patlolla Vikram Reddy (@vikramreddy4BJP) garu were present.
@CMOfficeAssam
నిర్మల్ నియోజకవర్గంలో,
పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా భవిష్యత్తు, డిప్లొమా విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
GO No. 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యను SHAKTI పరిధిలోకి తీసుకురావడం, SBTET స్వతంత్రతపై నెలకొన్న అనిశ్చితిపై విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలపడం జరిగింది.
పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని, SBTET స్వతంత్రతను కాపాడాలని విద్యార్థులు చేస్తున్న పోరాటానికి BJP అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించడం జరిగింది.
పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కులు, విద్యా ప్రయోజనాల పరిరక్షణ కోసం BJP నిరంతరం పోరాడుతుంది.
@BJP4Telangana రాష్ట్ర ప్రభారీగా నూతనంగా నియమితులైన
శ్రీ సునీల్ బన్సల్ (@sunilbansalbjp) గారికి,
మరియు సహ-ప్రభారీలుగా నియమితులైన
శ్రీ అభయ్ పాటిల్ (@iamabhaypatil) గారికి, శ్రీమతి రేఖా శర్మ (@sharmarekha) గారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐💐
Hearty congratulations to Shri Sunil Bansal ji on being appointed as the BJP Telangana State Prabhari, and to Shri Abhay Patil ji & Smt. Rekha Sharma ji on being appointed as Sah-Prabharis!
Wishing you a successful tenure ahead.
Supreme Court upholding the Telangana High Court’s judgment disqualifying MLA Danam Nagender is a victory for the Constitution and the rule of law.
The legal battle pursued by the BJLP has ultimately secured justice.
Court has upheld the application of Article 191(2) read with Paragraph 2(1)(a) of the Tenth Schedule in this case.
This verdict is a strong setback for the Congress Party, which gave a Lok Sabha ticket to an MLA elected from another party, enabling him to contest from the Congress Party.
The Chief Minister, who is expected to uphold the Constitution and the anti-defection law, should stop encouraging defections.
If Chief Minister Revanth Reddy has any sense of constitutional and moral responsibility left, he should ask the other party-defected MLAs to resign and face the people in by-elections.
Rahul Gandhi, who frequently speaks about defending the Constitution, must also answer how giving a Lok Sabha ticket to an MLA elected on another party’s ticket is consistent with the spirit of the anti-defection law.
BJP will continue its legal battle in the courts and its democratic fight on the ground against Congress actions that undermine constitutional values.
#Constitution #TenthSchedule #BJLP #BJP #Telangana #Khairtabad
The Catalyst of Nirmal's Development,The Pillar of Strength for BJP Karyakartas,Leader of the BJP Legislative Party (BJLP),Hon'ble Shri @maheshreddy_bjp (Mahesh Anna) Garu Hearty Birthday Wishes! May you continue to serve the people and reach greater heights in your politicaljrny
భారత ప్రధాని శ్రీ @narendramodi గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ''ఆశీర్వాద దీపం'' కార్యక్రమంలో దీపం వెలిగించి, వేడుకలలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔸ఆకలి, కష్టాలను స్వయంగా అనుభవించి ఎదిగిన ప్రజా నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతజాతి గర్వించదగ్గ నేతగా ఆయన 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
🔸నేడు దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో, పట్టణంలో తమ సొంత కుటుంబ సభ్యుడి వేడుకలా ప్రజలే స్వచ్ఛందంగా మోదీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
🔸గత పాతికేళ్లుగా (25ఏళ్లుగా) ఎన్నికల్లో ఓటమెరుగని నేతగా మోదీ గారు రికార్డు సృష్టించారు.
🔸13 ఏళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు. గుజరాత్ అభివృద్ధి మోడల్ దేశవ్యాప్తం కావాలనే సంకల్పంతో నాటి బీజేపీ అధ్యక్షులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో ఆయన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంకీర్ణాల యుగంలో సైతం స్థిరమైన పరిపాలన అందిస్తూ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
🔸అంతర్జాతీయ స్థాయి సర్వేల్లోనూ ఆయన ప్రజాదరణకు తిరుగులేదని నిరూపితమవుతోంది.
🔸ఆయన నిఘంటువులో ‘సెలవు’ అనే మాటే లేదు. ‘ఎవ్రీ డే ఈజ్ ఎ మండే’ అన్నట్లుగా దేశం కోసం అనునిత్యం శ్రమిస్తున్నారు.
🔸గత పదేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే దుర్గంధం, అపరిశుభ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నాడు పాలకులు ఉన్నా, ప్రజలు పన్నులు చెల్లించినా నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. కానీ మోదీ హయాంలో ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, ‘అమృత్ భారత్’ పథకం కింద ఆధునిక రైల్వే స్టేషన్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గతానికి, నేటి అభివృద్ధికి అసలు పోలికే లేదు.
🔸తాను పాలకుడిని కాదు, ఈ దేశ ప్రజల ‘ప్రధాన సేవకుడిని’ అని సగర్వంగా చెప్పుకునే నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయి.
ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉంది.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్రీ గుండగోని భరత్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపిక నరేష్ గారు, సీనియర్ నాయకులు శ్రీ మల్లికార్జున్ గారు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#AshirwadKaDiya
#HappyBdayPMModi
#SevaSankalpAbhiyan
హైదరాబాద్, నాంపల్లిలోని @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు శ్రీ @Dattatreya గారు, ఎమ్మెల్యే శ్రీ @MLA_RakeshReddy గారు మరియు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని ఆ గణేశుని ప్రార్థిస్తున్నాను. కోట్లాదిమంది 11 రోజులపాటు విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, అన్నప్రసాదాలు వితరణ చేసి పండుగ జరుపుకుంటారు.
మన ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని సమ్మునుతంగా నిలపడంలో గణేష్ మండపాలు వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిని మరింత గొప్పగా భావితరాలకు అందించిన చూడాలనీ కోరుకుంటున్నాను.
ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆదర్శంగా ఉంటున్న దేశం మన భారతదేశం. దీనికి కారణం మన విశ్వాసం, మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం.
మన సనాతన ధర్మాన్ని ఒడిసిపట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#BJP4Telangana #VinayakaChavithi #GaneshChaturthi
Honored to attend the launch of ‘Understanding Transformative Governance | Modi @ 25’ Fellowship organized by Rambhau Mhalgi Prabodhini in New Delhi.
The session was inaugurated by Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji, who shared profound insights on how Prime Minister Shri @NarendraModi Ji’s 25-year administrative journey has redefined public policy, efficiency, and nation-building.
🔸Effective policy execution acts as a multiplier, amplifying impact across every sector.
🔸Mechanisms like Direct Benefit Transfer (DBT) have institutionalized accountability and citizen-centric governance.
🔸Understanding these core administrative reforms is essential as we march toward a self-reliant and developed nation.
This fellowship serves as an extraordinary platform to study the structural changes driving India's developmental momentum.
@rmponweb@DefenceMinIndia
#ViksitBharat2047
#ModiAt25 #GoodGovernance #TransformativeGovernance #RMP #NewIndia #SevaSankalpAbhiyan
Called on the Hon’ble Speaker of Lok Sabha, Shri @ombirlakota ji, during a courtesy visit in New Delhi today. Had an engaging discussion on various matters of parliamentary and public interest.
@LokSabhaSectt@loksabhaspeaker
Hunger strikes, protests, lathicharges, arrests, student letters to CM, and yet the Goonj of Telangana’s students has neither reached Rahul Gandhi nor his arrogant Congress government.
So I decided to write to @RahulGandhi in his mother tongue.
@BJP4Telangana రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై ఇలాంటి దాడులకు దిగడం అత్యంత హేయమైన మరియు గర్హనీయమైన చర్య.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్ర ప్రజలను రోజురోజుకూ వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి నిత్యం ప్రజాక్షేత్రంలో పోరాడుతోంది.
కాంగ్రెస్ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామనే కక్షతోనే బిజెపి కార్యాలయంపై ఈ దాడులకు పాల్పడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో కాంగ్రెస్ అహంకారానికి తగిన బుద్ధి చెబుతారు.
CONGRESS HAS ARRESTED ME TO STOP ME FROM VISITING MY NALGONDA DISTRICT PRESIDENT AFTER CONGRESS GOONS RANSACKED HIS HOUSE.
I WANTED TO VISIT HIM TO EXTEND MY SOLIDARITY.
DISPLAYING ITS UTTER DISREGARD FOR DEMOCRACY AND CONSTITUTION, CONGRESS GOVERNMENT HAS ARRESTED ME!
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని చేస్తున్న అణచివేత చర్యలు అత్యంత హేయమని తీవ్రంగా ఖండిస్తున్నాం.
నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి (@VarshithNagam ) గారి నివాసాలపై, వారి తల్లి గారి నివాసంపై నిన్న కాంగ్రెస్ గుండాలు దూరి విచక్షణారహితంగా దాడి చేయడం ముమ్మాటికీ పిరికిపంద చర్య. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈ అక్రమ దాడులను ప్రశ్నించడానికి, బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ భయానికి, నిరంకుశత్వానికి నిదర్శనం.
ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. దాడులు చేసిన అధికార పార్టీ మూకలను వదిలేసి, బాధితులకు అండగా నిలవాలనుకునే నాయకులను నిర్బంధించడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట.
దాడులతో బిజెపి పోరాటాన్ని ఆపలేరు. బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కి మద్దతు కాంగ్రెస్ కి ప్రకటించారా ?! Nara Chandrababu Naidu గారు మీరు NDA లో ఉన్నారా UPA లోఉన్నారా అసలేం జరుగుతుంది మీ పార్టీ కండువా లు వేసుకొని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ కి@naralokesh గారు ఆంధ్రాలో ఒకలా తెలంగాణ లో ఒకలా నా మీరు ఎటు వైపు మీరు ?