Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
మచిలీపట్నం Deep Sea పోర్ట్..
Bay of Bengal తీరంలో కాకినాడ కృష్ణ పట్నం పోర్ట్ ల మధ్య అత్యంత Strategic location లో నిర్మించబడుతున్న అద్భుతం..
East coast corridor లో భాగంగా ఉన్న కీలక Manufacturing మరియు Logistics Hub కాగలిగే ప్రాంతం.. అటు గోదావరి జిల్లాలు ఇటు కృష్ణా గుంటూరు వరకూ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ రవాణాకి అనుసంధానం చేస్తూనే..Gas petroleum ఉత్పత్తుల దిగుమతి కేంద్రంగా తద్వారా ఎరువులు ఇతర రసాయన పరిశ్రమలతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఎగుమతుల Hub కాగలిగే... తద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి, రాష్ట్రానికి సంపద సృష్టి చెయ్యగలిగే అక్షయ పాత్ర..
@onlyforjagun@Sidhant212 తిరుమలలోని 7 కొండలను టీటీడీ పరిధిలోకి తెచ్చే G.O. Ms. No. 746ను 2007 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి.
As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.
Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land acquisition including R&R with an outlay of close to ₹960 crore helped lay a strong foundation for steady progress. Significant portion of the project work was completed, which has been instrumental in achieving this milestone.
I also fondly recall the efforts and contribution of Shri @nitin_gadkari Ji in approving the Bhogapuram Airport Bypass National Highway project in March 2023, connecting Visakhapatnam Port with Bhogapuram International Airport.
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది.
ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది.
అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది.
తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
బస్సు ప్రమాదంలో ధర్మవరం యువకుడి సాహసం..
ప్రాణాలకు తెగించి 10 మందిని కాపాడిన హరీష్..
హైదరాబాద్ నుంచి కారులో బెంగళూరు వెళ్తున్న హరీష్..
బస్సులో మంటలు రావడం చూసి వెంటనే కారు పక్కకు ఆపి..
రాయితో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల్ని కాపాడిన హరీష్.
#kurnool#bus#fireaccident #rescue #harish #RTV
తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అధికారులు సమగ్ర విచారణ జరిపి రహదారి భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సింది గా కోరుతున్నాను.
#OmShanti
Dear Jio,
Two Suggestions:
- Most Indians have Wifi access. Senior Citizens use Wifi mostly. Please provide an affordable 1 GB per day plan with options to choose (28 days onwards). Also a yearly plan.
- Provide affordable Voice only plans for less than ₹100 every month. Anything above this is forcing people to take data, even if they don't need it.
There are many who use only voice and also less than 1 GB per day. Need inclusive plans. Let users decide.
Urging my audience to repost this (if you also feel this way) until @JioCare ACTUALLY Cares 👍
#FI
Before 2014:
No one had to pay for incoming calls.
AFTER 2014:
If you don't recharge, you lose incoming calls and messages within a week, and if it continues for a few months, your SIM is deactivated & your mobile number is sold to someone else.
Even if someone lives in a rural area, earns very little, uses a basic feature phone, doesn’t use the internet and only needs to make a few basic calls, they are forced to spend ₹200–300 every month.
This is nothing but blackmailing and open loot from poor people of India.
@TRAI
సోదరుడు ముందుగానే వంతెన కొట్టుకుపోవడం చూసి తను అప్రమత్తమై అధికారులు తెలియచేసాడు, ఆ రూట్లో వాహనాలు స్పీడ్ గా వస్తే పెద్ద ప్రమాధాలు జరిగేవి…
కామారెడ్డి-లింగంపేట్-యెల్లారెడ్డి రహదారి
గమనిక : - వర్షాలలో ప్రయాణాలు చేయకండి చేసిన నిదానంగా రహదారి చూసుకొని వెళ్ళండి 🙏🏼
#rainydays
Yesterday I asked our gardener how much he pays for a recharge. He said ₹199/- Airtel pack. I told him that the minimum price will be higher from next month.
He said, A few years ago, with a ₹40-50/- recharge, I could easily manage for months. Why doesn't the government help people like us?
People like him don't use any data but forcefully pay for things they don't use, there are millions of people like him, but who'll listen to them? They are not on social media to raise their voice like the rich and powerful dog lovers.
"అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
#KrishnaJanmashtami
నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. @ncbn గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం?
తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా?
పూర్తి వివరాలు ఈ క్రింది డ్రైవ్ లింక్ లో - https://t.co/gbsRCJZR01