@COLLECTORCTR25@GaliBhanuTDP@OfficeofNL@naralokesh@Pavan_koppolu@ncbn
🌾 A Farmer's Road Is a Farmer's Lifeline 🌾
🌾 A farmer works day and night to grow food for everyone. But today, we cannot even transport our sugarcane and other crops because the cart path to our fields has been blocked.
The cart path is clearly shown in the Village Map and Revenue Records, and its existence has been confirmed by the District Surveyor. Yet, no authorities are ready to help the farmers or restore the road.
Everyone says, "Farmers are the backbone of the nation." But when farmers struggle to transport the crops they worked so hard to grow, no one seems to care.
📌 PGRS Ticket: CTR20260910292
We are not asking for a new road. We are only asking for the restoration of the road that already exists in official records.
💔 If a farmer's road is blocked, a farmer's future is blocked.
🙏 Please restore the cart path and support our farmers.
गोऱपुड़ी गांव के किसान के रूप में हमारी भी विनम्र अपील है 🙏
कृष्णमपालेम, सीतापालेम, जी. चिंतुव और लालंकुडुरु गांवों की समस्याओं की तरह गोऱपुड़ी किसानों की भूमि अधिग्रहण मुआवज़े एवं R&R की समस्या को भी सरकार के संज्ञान में लिया जाए।
Award No. 04/2018 | 10-04-2018 | रांबिल्ली मंडल, अनकापल्ली जिला
हम विकास के विरोधी नहीं हैं — हम केवल किसानों के लिए न्याय चाहते हैं।
@naralokesh@AndhraPradeshCM@ncbn@PMOIndia🙏
As a farmer from Gorapudi village, we humbly request that our issue also be considered. 🙏
Similar to the issues faced by the farmers of Krishnampalem, Seethapalem, G. Chintuvu and Lalamkoduru, the land acquisition compensation and R&R concerns of Gorapudi farmers should also be brought to the attention of the Government.
Award No. 04/2018 | 10-04-2018 | Rambilli Mandal, Anakapalli District
We are not against development — we only seek justice for the farmers.
@naralokesh@AndhraPradeshCM@ncbn@PMOIndia 🙏
ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయండి అని ప్రశ్నించినందుకు ఎందుకు ఇలా బ్లాక్ చేస్తున్నారు?
ట్విట్టర్/X హ్యాండిల్‌ను బ్లాక్ చేయవచ్చు… కానీ ప్రజల గొంతును మాత్రం బ్లాక్ చేయలేరు.
ప్రజలు అడుగుతున్న న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, వారి గొంతును అణిచివేయడం సరైన పద్ధతి కాదు.
@Krishnampalem నిర్వాసిత కుటుంబాల దీర్ఘకాలిక R&R, ఇళ్ల స్థలాలు మరియు పునరావాస సమస్యలను వెంటనే పరిష్కరించండి.
ఇలాంటి చర్యలను ఆపండి. ప్రజల గొంతును గౌరవించండి. కృష్ణంపాలెం ప్రజలకు న్యాయం చేయండి.
@AndhraPradeshCM@APDeputyCMO@ncbn@PawanKalyan@OfficeofNL@Anitha_TDP@tdptrending@TDP_Germany@JanaSenaParty@BJP4India@BJP4Andhra
★★★ హలో భాయ్! ఈ @iTDP_Official X HANDLE ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలీదు... కాకపోతే తమరు చేసే వ్యవహారం అసలు బాగోలేదు.,★★★
★ 20 ఏళ్ల క్రితం APIIC ద్వారా ప్రభుత్వానికి భూములు ఇచ్చిన మా @Krishnampalem గ్రామ భూనిర్వాసితులకు ఇప్పటివరకు R&R ఇవ్వలేదు.,★
★★★ మా యొక్క @Krishnampalem గ్రామ భూనిర్వాసితులకు ఉన్న R&R ( REHABILITATION AND RESETTLEMENT ) సమస్యలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి చేరేలా కృషి చేస్తున్నాము .,★★★
★★ రూలింగ్ పార్టీ X MAIN SOCIAL MEDIA HANDLE అయిన @iTDP_Official మీరు... R&R సమస్య తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మా యొక్క @Krishnampalem X SOCIAL MEDIA HANDLEni " BLOCK " చేస్తారా ?? ★★
★★★ మీరు @iTDP_Official - గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు @ncbn గారికి మరియు గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు @PawanKalyan గారికి మా R&R సమస్య చేరవేసి మాకు R&R ( REHABILITATION AND RESETTLEMENT ) కల్పించే కృషి చెయ్యాలి. ★★★
★ అట్లాంటిది మీరు @iTDP_Official - మా సమస్యని నెరవేర్చాల్సిన మీరే మా యొక్క @Krishnampalem గ్రామ X SOCIAL MEDIA HANDLE ని - " BLOCK " చేశారు అంటే ...అసలు మీరు ఏమి అనుకుంటున్నారు ?★
★ అంటే మీకు @iTDP_Official - R&R కోసం 20 ఏళ్లుగా వేచిచూస్తున్న @Krishnampalem గ్రామ భూనిర్వాసితులు అంటే చిన్నచూపు హా ?? లేక ఓట్లు వేసి గెలిపించారు ఇంక ఏం కావాలి మనకి ఎందుకులే అని ప్రజలు అంటే లెక్క లేదా?? ★
@ncbn@AndhraPradeshCM@naralokesh@Anitha_TDP@Pallasrinivas4u@iTDP_Official@JaiTDP@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila