🚜 गोरापुड़ी के किसानों का सवाल
गोरापुड़ी गाँव में भारी Earth-Moving Machines / JCB-200 मशीनें तैनात की गई हैं, जबकि प्रभावित किसानों के अंतिम मुआवज़े, R&R लाभ और भूमि पर कब्ज़े की प्रक्रिया को लेकर अभी भी सवाल बने हुए हैं।
किसानों की विनम्र मांग है कि प्रशासन स्पष्ट करे:
इन मशीनों को किस अधिकारी के आदेश पर तैनात किया गया?
ये मशीनें किन Survey Numbers में काम कर रही हैं?
यहाँ कौन-सा कार्य किया जा रहा है?
क्या प्रभावित किसानों का Compensation और R&R process पूरा हो चुका है?
यह कार्य किस आधिकारिक आदेश/Proceedings के आधार पर किया जा रहा है?
RFCTLARR Act, 2013 की Section 38 के अनुसार, भूमि पर कब्ज़ा लेने से पहले निर्धारित Compensation और लागू monetary R&R entitlements के भुगतान/टेंडर की प्रक्रिया सुनिश्चित की जानी है।
हम विकास के विरोधी नहीं हैं। हमारी केवल विनम्र मांग है — किसानों को कानूनी मुआवज़ा, पूर्ण R&R, पारदर्शिता और उचित प्रक्रिया सुनिश्चित की जाए। 🌾🙏
किसान के लिए जमीन केवल एक संपत्ति नहीं है — यह उसके परिवार के भविष्य और आजीविका का आधार है।
#Gorapudi #Anakapalli #Farmers #LandAcquisition #Compensation #RAndR #FarmersRights
🌾 गोरापुड़ी के किसानों की विनम्र अपील 🙏
उद्योगों और विकास को प्राथमिकता देना आवश्यक है, लेकिन जिस किसान की कृषि भूमि विकास के लिए ली जा रही है, उसके जीवन और भविष्य को भी समान प्राथमिकता मिलनी चाहिए।
2018 के पुराने Award मूल्य के आधार पर आगे बढ़ने के बजाय, वर्तमान परिस्थितियों के अनुसार कानूनी रूप से लागू Market Value, उचित Compensation और पूर्ण R&R लाभ सुनिश्चित किए जाएँ।
किसान के लिए भूमि केवल संपत्ति नहीं है — यह उसके परिवार की भविष्य की आजीविका का आधार है। 🌾🙏
हम जनप्रतिनिधियों और सोशल मीडिया इन्फ्लुएंसर्स से विनम्र अनुरोध करते हैं कि गोरापुड़ी किसानों की समस्या को देखें, आधिकारिक रिकॉर्ड की जाँच करें और तथ्यों को जनता के सामने लाने में मदद करें।
@AndhraPradeshCM@naralokesh@collector_akp@ApiicOfficial@JaiTDP@JanaSenaParty@ITWingJSP@iTDP_Official
#Gorapudi #Anakapalli #Farmers #LandAcquisition #Compensation #RAndR
గౌరవనీయులైన @naralokesh గారు, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేరుతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు. అభివృద్ధిని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఆ అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన పేద కుటుంబాల జీవితాలు, ఉపాధి, భవిష్యత్తు కూడా రక్షించబడాలి కదా?
మా @krishnampalem గ్రామ సమస్యలను మీకు స్వయంగా వివరించి 7 నెలలు గడిచినా స్పందన లేదు. ఒక్కసారి మా గ్రామానికి వచ్చి వాస్తవ పరిస్థితులను చూడండి.
అభివృద్ధి అందరి కోసం ఉండాలి, ఒక్క పేదల త్యాగాలపై మాత్రమే కాదు.
మా కుటుంబాలకు న్యాయం చేసి, తగిన పునరావాసం కల్పించి, మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 🙏🏻
#Krishnampalem #Rehabilitation #JusticeForFamilies #Anakapalli #Elamanchili #AndhraPradesh #AP
@OfficeofNL@APDeputyCMO@AndhraPradeshCM@ncbn@OfficeOfAnagani@Anitha_TDP@vijaysundarapu@CMRamesh_MP
@ncbn గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు "★ ఆడపిల్లకు మగపిల్లతో సమానంగా ఆస్తిలో హక్కు ఉండాలి ★" అనే ఆలోచనతో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడారు.
కానీ నేడు మీ ప్రభుత్వంలో మహిళా సాధికారత ప్రసంగాలకే పరిమితమైందా?
★ఆడపిల్లలకు సమాన హక్కులు ఇస్తామని చెప్పి, పునరావాసం విషయంలో మాత్రం ఎందుకు వివక్ష★ ?
★2023లో R&Rకు అర్హులుగా గుర్తించిన మా 26 మంది ఆడపిల్లల పేర్లను 2025లో ఎందుకు తొలగించారు? ఏ చట్టం ప్రకారం? ఏ GO ప్రకారం? స్పష్టంగా చెప్పాలి.★
NTR గారి సిద్ధాంతాలు మాటల్లో కాదు, చేతల్లో అమలు చేయాలి.
మా ఆడపిల్లలకు మగవారితో సమానంగా R&R హక్కులు కల్పించాలి.
★అధికారులు, ప్రజాప్రతినిధులు చట్టాన్ని పాటించేలా తక్షణమే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.★
ఆడపిల్లలకు సమాన హక్కులు ఇవ్వలేని సాధికారతకు అర్థమేంటి?
NTR గారి పేరును చెప్పడం కాదు, ఆయన ఆశయాలను అమలు కోరుతున్నాము 🙏
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీమతి నారా భువనేశ్వరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..!
నలభై ఐదు ఏళ్లకు పైగా ప్రతి కష్టసుఖంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, అన్యోన్యతకు, ఆత్మీయతకు, ఆదర్శవంతమైన దాంపత్య బంధానికి ప్రతీకగా నిలిచిన మీ ఇద్దరికీ ఈ ప్రత్యేకమైన రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు.,
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
- @Krishnampalem భూనిర్వాసితులు
అయ్యా! గౌరవ ముఖ్యమంత్రి వర్యులు @ncbn@AndhraPradeshCM ముందుగా మా యొక్క @Krishnampalem భూనిర్వాసితులు నమస్కరించి తెలియజేసేది ఏమనగా,
మా యొక్క R&R సమస్య మీద ప్రత్యక్షంగా @naralokesh గారిని కలవటం జరిగింది., ఆయన R&R సమస్య తెలుసుకుని తగు చర్యలు చేస్తాను అని చెప్పి ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నా ....మాకు R&R (Rehabilitation & Resettlement) కల్పించలేదు.,
@vijaysundarapu మా నియోజకవర్గం @JanaSenaParty MLA ni అనేకసార్లు కలిసి విన్నపించుకున్నా సరే ... భూనిర్వాసితులని హెచ్చరిస్తున్నారే తప్పా R&R పట్ల స్పందించలేదు కదా...ఉపయోగం లేకుండా పోయింది.,
@collector_akp ని ఆఫీస్ ల చుట్టూ తిరిగి అనేకసార్లు ఆమెని కలిసి వినతిపత్రాలు సమర్పించి... విన్నపించుకున్నా మాకు న్యాయం చెయ్యలేదు కదా... ఈమె కంపెనీ కి సంబంధించిన వ్యవహారాలకు కంపెనీ లోకి వచ్చే టైమ్ ఉంటాది కానీ @Krishnampalem వచ్చి భూనిర్వాసితుల సమస్యల పట్ల R&R పూర్తి చెయ్యటానికి మాత్రం సమయం కేటాయించరు & స్పందించరు,,
ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ని నమ్మి 14 నెలలుగా @action_tesa కంపెనీ కి సహకరించుకుంటూ వచ్చాం.. మా ఇళ్ల పక్క వరకు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు.. పగలు అనగా రాత్రి అనగా నిద్ర లేకుండా మా భూనిర్వాసితుల జీవితాలతో ఆడుకుంటున్నారు.,
ఇంకా ఇంకా R&R కల్పించకుండా ఇళ్ళు కూల్చుకుని వెళ్ళిపోండి అంటున్నారు గవర్నమెంట్ అధికారులు.,
ఇప్పటికి ముగ్గురు MRO లు, 2 RDO లు మారారు ...మారిన ప్రతి అధికారి కూడా మా యొక్క R&R సమస్య మీద అవగాహన లేకుండా మునుపటి సమస్యలు మాట్లాడకండి ..జరిగేది ఆలోచించండి అని తాత్కాలిక హామీలు ఇవ్వటం... ఇళ్ళు కూల్చేయటం...ఇదే జరుగుతుంది కానీ., ఏ ఒక్క అధికారి కూడా పూర్తిగా R&R కల్పించే విధంగా చర్యలు తేలుకోవట్లేదు.,
⚠️ఇంక కంపెనీకి సహకరించే సమస్యే లేదు ⚠️
రాష్ట్రాభివృద్ధి చెయ్యండి అంతే కానీ @Krishnampalem భూనిర్వాసితులని రోడ్డుకి ఈడ్చకండి.,
@IPR_AP దయచేసి మాకు చెయ్యవలసిన R&R కి సంబంధించిన చర్యలు తీసుకుని కాలుష్యం లేని స్థలం కేటాయించి (Rehabilitation & Resettlement) పూర్తి చెయ్యండి.
అన్నా @Pawankalyan@APDeputyCMO@Janasena మీరు మా యొక్క R&R సమస్య మీద స్పందించి .. మా హక్కులని కాపాడి మాకు Rehabilitation & Resettlement (పునరావాసం మరియు పునఃస్థాపన) పూర్తిగా కల్పించిన తరువాత... కంపెనీ పనులు చేసుకునేలా చర్యలు తీసుకోండి 🙏🏻
#SaveKrishnampalem #WeWantJustice #Krishnampalem #RandR #AnakapalliCollectorMustResign
అన్న @PawanKalyan మేము @Krishnampalem భూనిర్వాసితులం.,
★ గత 20 ఏళ్ల క్రితం APIIC ద్వారా గవర్నమెంట్ మా భూములు తీసుకుంది., ఇప్పటివరకు R&R (REHABILITATION AND RESETTLEMENT) కల్పించలేదు.,★
★ మా ఊరి భూములు - 2025 లో @action_tesa కంపెనీకి గవర్నమెంట్ భూములు అప్పగించింది., ఇప్పటికి ఆల్మోస్ట్ 95% నిర్మాణాలు పూర్తి చేసి, ట్రైల్ రన్స్ కూడా చెయ్యటం జరిగింది..,★
★ మా ఇళ్ళ పక్కవరకు నిర్మాణ పనులు చెయ్యటం జరిగింది.. ఇంకా జరుగుతున్నాయి... మా బ్రతులు మాత్రం బాగోలేవ్ అన్న., రాత్రింబవళ్ళు నిద్ర, సుఖం లేకుండా బాధలు అనుభవిస్తున్నామ్,, భయాందోళనలకు గురవుతున్నాం 😥 😥😥 .,★
★ అయితే భూములు ఇచ్చిన బాధిత కుటుంబాలకు మాత్రం ఉపాధి లేదు., ఇక్కడ నిర్వాసిత రైతుల కళాసి వ్యవస్థకు కూడా అనుమతి లేకుండా అన్యాయం చేసి పనులు ఇవ్వలేదు., స్థానిక చదువుకున్న వ్యక్తులకు అయితే అసలే ఉద్యోగాలు ఇవ్వడంలేదు.★
★ R&R పూర్తికాకుండానే ఇప్పుడు మేము ఉంటున్న ఇళ్ళ స్థలాలు కంపెనీకి అవసరమని గవర్నమెంట్ అధికారులు అన్యాయంగా ఇళ్ళు కాలీ చేసి అద్దెలకు వెళ్ళిపోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు.,★
★★★ మీరు చొరవ తీసుకుని మా #Krishnampalem భూనిర్వాసితులకు న్యాయం చెయ్యండి... R&R ( REHABILITATION AND RESETTLEMENT ) కల్పించండి 🙏🏻 ★★★
@APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@Krishnampalem
#SaveKrishnampalem #JusticeForKrishnampalem #WeWantJustice #Krishnampalem #Pawankalyan #Janasena #Janasenani
★★★ హలో భాయ్! ఈ @iTDP_Official X HANDLE ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలీదు... కాకపోతే తమరు చేసే వ్యవహారం అసలు బాగోలేదు.,★★★
★ 20 ఏళ్ల క్రితం APIIC ద్వారా ప్రభుత్వానికి భూములు ఇచ్చిన మా @Krishnampalem గ్రామ భూనిర్వాసితులకు ఇప్పటివరకు R&R ఇవ్వలేదు.,★
★★★ మా యొక్క @Krishnampalem గ్రామ భూనిర్వాసితులకు ఉన్న R&R ( REHABILITATION AND RESETTLEMENT ) సమస్యలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి చేరేలా కృషి చేస్తున్నాము .,★★★
★★ రూలింగ్ పార్టీ X MAIN SOCIAL MEDIA HANDLE అయిన @iTDP_Official మీరు... R&R సమస్య తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మా యొక్క @Krishnampalem X SOCIAL MEDIA HANDLEni " BLOCK " చేస్తారా ?? ★★
★★★ మీరు @iTDP_Official - గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు @ncbn గారికి మరియు గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు @PawanKalyan గారికి మా R&R సమస్య చేరవేసి మాకు R&R ( REHABILITATION AND RESETTLEMENT ) కల్పించే కృషి చెయ్యాలి. ★★★
★ అట్లాంటిది మీరు @iTDP_Official - మా సమస్యని నెరవేర్చాల్సిన మీరే మా యొక్క @Krishnampalem గ్రామ X SOCIAL MEDIA HANDLE ని - " BLOCK " చేశారు అంటే ...అసలు మీరు ఏమి అనుకుంటున్నారు ?★
★ అంటే మీకు @iTDP_Official - R&R కోసం 20 ఏళ్లుగా వేచిచూస్తున్న @Krishnampalem గ్రామ భూనిర్వాసితులు అంటే చిన్నచూపు హా ?? లేక ఓట్లు వేసి గెలిపించారు ఇంక ఏం కావాలి మనకి ఎందుకులే అని ప్రజలు అంటే లెక్క లేదా?? ★
@ncbn@AndhraPradeshCM@naralokesh@Anitha_TDP@Pallasrinivas4u@iTDP_Official@JaiTDP@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
జనసేన, TDP & BJP సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినమ్ర విజ్ఞప్తి 🙏
గోరపూడి రైతుల భూసేకరణ సమస్యను ఒకసారి స్వయంగా పరిశీలించండి. రైతులతో మాట్లాడి, అధికారిక రికార్డులు పరిశీలించి APIIC భూసేకరణ విధానం, పరిహారం & R&R అమలుపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురండి.
అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు — రైతుకు న్యాయం కావాలి. 🙏
@PawanKalyan@JanaSenaParty@ncbn@naralokesh@JaiTDP@BJP4Andhra

జనసేన, TDP & BJP సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మా వినమ్ర విజ్ఞప్తి 🙏
గోరపూడి గ్రామంలో APIIC భూసేకరణ అసలు ఏ విధంగా జరిగింది? రైతులకు పరిహారం, R&R ఏ విధంగా అమలు చేశారు? ప్రస్తుతం భూమిపై పనులు ఏ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నారు?
దయచేసి గోరపూడి గ్రామాన్ని సందర్శించి, ప్రభావిత రైతులతో నేరుగా మాట్లాడి, అధికారిక రికార్డులను పరిశీలించి, భూసేకరణ ప్రక్రియలోని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాము.
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. రైతుల భూమి ఎలా తీసుకున్నారు, పరిహారం & R&R చట్టప్రకారం మరియు పారదర్శకంగా అమలు చేశారా అనేది ప్రజలకు తెలియాలి.
ఒక్కసారి గోరపూడి రైతుల సమస్యను స్వయంగా పరిశీలించండి. 🙏
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@ncbn@naralokesh@JaiTDP@iTDP_Official@BJP4Andhra

जनसेना, TDP एवं BJP सोशल मीडिया इन्फ्लुएंसर्स से विनम्र अपील 🙏
गोऱपुड़ी में APIIC द्वारा किसानों की जमीन वास्तव में किस प्रक्रिया के तहत अधिग्रहित की गई? प्रभावित किसानों को मुआवज़ा और R&R किस प्रकार दिया गया? अब जमीन पर काम किस आधार पर शुरू किया जा रहा है?
कृपया गोऱपुड़ी गांव का दौरा करें, प्रभावित किसानों से सीधे बात करें, आधिकारिक रिकॉर्ड की जांच करें और भूमि अधिग्रहण प्रक्रिया के वास्तविक तथ्यों को जनता के सामने लाएं।
हम विकास के विरोधी नहीं हैं। जनता को यह जानने का अधिकार है कि किसानों की जमीन किस प्रक्रिया से ली गई और मुआवज़ा एवं R&R कानून के अनुसार तथा पारदर्शी तरीके से लागू किए गए या नहीं।
कृपया एक बार गोऱपुड़ी किसानों की समस्या को स्वयं जांचें। 🙏
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@ncbn@naralokesh@JaiTDP@iTDP_Official@BJP4Andhra
A humble request to JanaSena, TDP & BJP social-media influencers 🙏
How exactly was the land acquired by APIIC in Gorapudi? How were compensation and R&R implemented for the affected farmers? On what basis are works now being taken up on the land?
We request you to visit Gorapudi, speak directly with the affected farmers, examine the official records, and independently bring the facts of the land-acquisition process to the public.
We are not against development. People deserve transparency about how farmers’ land was acquired and whether compensation and R&R were implemented in accordance with the law.
Please take a closer look at the Gorapudi farmers’ issue. 🙏