First time Chief Minister !!
2 years of peak covid
Lots of budget issues in the state
Yet , @ysjagan inaugurated Bhogapuram airport and completed the project with 60% in his timeline
Peak governance anna 🙏🏻
పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నాడు దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే, నేడు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే.
- సీఎం