Cinema Ante - Chiranjeevi ✅
Dance Ante - Chiranjeevi ✅
Acting Ante - Chiranjeevi ✅
Mass Ante - Chiranjeevi ✅
Class Ante - Chiranjeevi ✅
Chinaapudu Chandamama Ni Kaddu Chiranjeevi Ni Choopinchi Penchaaru 🙌🙏...
Happy Birthday Megastar @KChiruTweets 🐐🧎.
#HBDMEGASTAR https://t.co/Kl4PPCg0lU
For everyone who carries Swamy Ayyappa in their heart… 🙏🏻❤️
#MallepoolaPallaki is truly for all of us❤️
https://t.co/leni8XvLX1
Swamiye Saranam Ayyappa🙏🏻
#Irumudi In Cinemas August 21st 2026!
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
All voices that raised in support of Prashna Joseph suddenly died down. Why? They know UAPA is not an ordinary case. That’s why they have either shut down or went into hiding.
Heard that conversion mafia wanted to take huge rallies in support of Prashna Joseph. They wanted to bring pressure on govt.
But as soon as UAPA case is filed, they paused their idea. This pastor Erri babu aka Ajay babu who gives one of the most vulgar speeches has toned down completely and is telling his fellow pastors to ‘control their tongue’. Not to lash out their anger in whatever language they want. 🤣🤣🤣🤣
As I said before, if one or two are taken to task, rest of them will fall in line. Under the pretext of freedom of expression, they all resort to anti-Hindu, anti-Sanatana Dharma, demean our Hindu gods and propagate to divide the nation. They are afraid now. Hope this impact will last long.
నా పేరు షేక్ ఫరీద్.హైదరాబాదులోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఉన్న స్థలానికి చట్టబద్ధమైన.యజమాని నేనే. నా స్థలాన్ని జనసేన పార్టీకి లీజ్‌కు ఇచ్చాను అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడంతో నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశాను
జగన్ ప్రభుత్వం పై పోరాడటాని కి నా సొంతడబ్బు 25 కోట్లు ఖర్చుచేశా - జడ శ్రవణ్.
ఆహా....అలాగా...
మరి 2024 లో నీ election affidavit లో నీ మొత్తం ఆస్తుల విలువ 23, 86, 000 మాత్రమే అని చూపించావు ...
2023 - 24 లో నీ ఆదాయం 3,62, 000 మాత్రమే అని చూపించావు ...
అంటే Income tax కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావా ?
Watch & Spread this video!!
AP Rural Development summary in last 2 years.
Deputy CM @PawanKalyan garu transforming AP's rural landscape! 👏🫡
🛣️ 7,000 km CC roads
🐮 40,000 'Gokulams' (cattle sheds)
🥛 15,500 Cattle water troughs
🌱 1.66L acres of horticulture
💧 1.07L water pits
⛰️ 1,373 km of 'Adavitalli Bata' tribal roads
రండి తెలంగాణ గడ్డ మీద జనసేనతో కలిసి ప్రయాణం చేద్దాం నూతన రాజకీయ వ్యవస్థను నిర్మిద్దాం మాతో మా జనసేనతో కలిసి పనిచేయాలి అనుకునేవారు ఈ లింక్ క్లిక్ చేసి డేటా ఇవ్వండి….
Link 👇👇
https://t.co/GZWV4vfLup…
@PawanKalyan@itsRamTalluri