పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, మంచి పాలనతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోంది.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ,గత రెండేళ్లుగా పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామీణాభివృద్ధికి నూతన దిశను నిర్దేశిస్తోంది. పంచాయతీల స్వయంప్రతిపత్తి, స్వావలంబనను పెంపొందిస్తూ రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది.
#PawanKalyanTransformsAP
#NationalPanchayatiRajDay
🚨#APPolice Cyber Awareness Programme Helps Prevent Fraud.
A 76y/o Kakinada resident avoided a ₹1.2cr cyber scam after fraudsters falsely claimed his cyber arrest.
Recalling SP Sri G.Bindu Madhav IPS’s Cyber Awareness Programme,he halted the transfer&reported to II Town (1/2)
On the occasion of our Janasenani, Hon'ble Deputy Chief Minister @PawanKalyan garu's birthday, Let's plant indigenous plants that will provide fruits of nature for generations, let's provide clean nature for future generations.
#CleanAndhraGreenAndhra