జూనియర్ కళాశాలల్లో చదువు చెప్పాల్సిన సమయంలో అధ్యాపకులు ఇట్ల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కే పరిస్థితి ఎందుకొచ్చింది @SabithaindraTRS గారూ? ఉన్న పళంగా 1500 మంది గెస్టు లెక్చరర్లను తొలగిస్తే వాళ్ల కుటుంబాలేం కావాలి? మిమ్ములనందరినీ పదవులనుండి తీసేసే రోజుకోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇందులో అసలు బాధ్యుడైన #TRS MLA కోరుకంటి చందర్ పాత్రపై విచారణ జరపాలి. ఇంక ఎంత మంది ప్రాణాలను బలిగొంటదో ఈ దోపిడి #KCR#TRS ప్రభుత్వం! https://t.co/0dHPZ9Ws8j
నేను అపరాధినా? KCR పెద్దపల్లికి వస్తే నన్నెందుక్ హౌస్ అరెస్ట్ చేస్తారు? మాకు సమాధానాలు కావాలి...
Am I an offender? We want answers ... పెద్దపలిలో బహుజన రాజ్యమే స్థాపిస్తాం, ముందు ముందు చూడండి
#KCRgoback @BSPTelangaana @bspindia
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నేను ‘తెలంగాణలో బహుజనరాజ్య స్థాపన- ఆవశ్యకతపై’ ప్రసంగం ఇచ్చిన తరువాత అక్కడికొచ్చిన రెండవ తరం భారతీయ సంతతి స్పందన చూడండి. బహుజన రాజ్యంలో ఇలాంటి ఆత్మవిశ్వాసమున్న బిడ్డలను లక్షల్లో తయారు చేస్తం.✊✊🐘🐘 #ElephantThisTime#BSP4Liberty#BSP4Equality
ఇదీ తెలంగాణల నిరుద్యోగుల పరిస్థితి. అయినా ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా విందులు విలాసాలలో మునిగితేలుతున్నడు. ప్రశ్నించినోళ్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నాడు….
మీ రాజప్రసాదాలకు, విందులకు, విలాసాలకు, విదేశీ యాత్రలకు, వాస్తు దోష నివారణకు మాత్రం వందల కోట్ల రూపాయల డబ్బులొస్తయి, కాని మా పిల్లలకు తిండికి డబ్బులు దొరకవు!!! #KCRStarvingTelanganaKids
జగిత్యాల జబితాపూర్ కు చెందిన పేద రైతు కూలీ బిడ్డ నక్కా లక్ష్మణ్ చదువు & శ్రమ వల్ల అమెరికా వచ్చి ఆర్థికంగా ఎదిగి అత్యంత శక్తిమంతులైన అమెరికా మంత్రులు నివసించే మక్లీన్ (McLean) ఏరియా,వర్జీనియా లో గొప్ప భవంతి కట్టుకున్నడు. బహుజనరాజ్యంలో ఇంత గొప్పగా బతికేలా పేద బిడ్డలను తయారు చేస్తా.
TSLPRB ఇటీవల జరిపిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష మీద, రోస్టర్ విధానం అమలు పై పలు ఆరోపణలొస్తున్నయి. అసలు రాష్ట్రం లో హోం మంత్రి ఉన్నడా? ఉంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. https://t.co/tM2o60pyaZ
ధవాఖానాలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, కార్పోరేటు హాస్పిటల్లకు పెద్దపీట వేస్తూ, ప్రాజెక్టుల పేరుతో ₹కోట్లు దోచుకుంటూ మా ప్రాణాలు తీస్తున్న #KCR , ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయాలె. తెలంగాణ ప్రజలారా, ఈ గజ దొంగల నుండి విముక్తి కావాలంటే, బహుజన రాజ్యం రావాలి.🐘
ఇబ్రహీంపట్నం దవాఖానాలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం #KCR @trspartyonline దుష్టపాలనకు పరాకాష్ట. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఆరోగ్యశాఖా మంత్రి @trsharish ను బర్తరఫ్ చేయాలి. #Telangana లో రాష్ట్రపతి పాలన విధించాలి. https://t.co/uPJbfEPbJX
ఒక వైపు KCR #BJP లు మన పిల్లలను చదువుకు దూరం చేస్తుంటే,#BSP మాత్రం మునుగోడు ముద్దుబిడ్డ, పూర్యా చౌహాన్ లాంటి కుబేరులను ప్రతి ఇంటి నుండి తయారు చేయాలని పోరాటం చేస్తున్నది. అందుకే ప్రజలారా,ఈ దోపిడి పార్టీల జిత్తులకు మోసపోకుండా మునుగోడులో ఏనుగుకు ఓటేసి మన బిడ్డలను శ్రీమంతులను చేద్దాం
అనంతపురం ఎస్పీ (SSP) ఫక్కీరప్ప గారు జన్మించిన ఇల్లు చూడండి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య కావాలని #BSP పోరాడుతున్నది. కానీ మన పాలకులు విరివిగా మద్యం,విద్వేషం మత్తులో మనను ముంచుతున్నరు! See one IPS officer’s ancestral home! Feel the power of education. #EducationMatters#BSP