Top Tweets for #NextCmRSP
@BSP4Munugode
జోరుగా బీఎస్పీ ప్రచారం..
హోరుగా ప్రజల ఆశీర్వాదం 🙏
#ThisTimeElephant
#VoteForElephant
@RSPraveenSwaero
#NextCMRSP
@BITCELL_BSP @BSP4Telangana @PallaviSwaero3 @tonybekkal @VatteJanaiah @venkateshchowan @Voice2Bc
#Munugode

बसपा तेलंगाना प्रदेश अध्यक्ष @RSPraveenSwaero जी के साथ देर रात 3 बजे शानदार इंटरव्यू किया है। तेलंगाना में बसपा की सरकार लाकर ही दम लिया जाएगा। काम किया है इसलिए साथ में फोटो ले लिया है। जय भीम जय भारत 🤗🙏
#NEXTCMRSP
@Mayawati @AnandAkash_BSP @ramjigautambsp @BSP4Telangana

మనం degree/BTECH వచ్చాక వింటాం కోడింగ్ అనే పదం, అలాంటిది School level నించే Coding ఒక సబ్జెక్టుగా పెట్టారు @RSPraveenSwaero సార్ గారు.ఇలాంటి విద్య, ఉద్యోగం, శ్రమ విలువ తెలిసి ఫ్యూచర్ గురించి Hope ఇచ్చే వాళ్ళు కదా మనకు CM కావాల్సింది. #VOTE4BSP🐘 #NEXTCMRSP sir ✊
ఎక్కడో మారుమూల ప్రాంతం మైన సిర్పూర్ నియోజవర్గ బిడ్డలు @RSPraveenSwaero సార్ గారు ఎంతో కష్టపడి తీసుకొని వచ్చిన కోడింగ్ స్కూల్ లో ముగ్గురు చిన్నారి బిడ్డలు సెలెక్ట్ అయ్యారు.ఇంకా ఇలాంటి మట్టిలో మాణిక్యలను వెలికితియడం కోసమే మన సార్ మన దగరకి వస్తున్నాడు. ఆయనను కాపాడుకుందాం #IamRSP
సెప్టెంబర్ 5నా @GopiJangam4BJP #BSP లోకి చేరిక..
15 వేయిల మందితో భారీ బహిరంగ సభ.
500 వందల కార్లతో #RSP కి స్వాగతం.
@RSPraveenSwaero
@BSP4Telangana
@BITCELL_BSP
@Voice2Bc
@RSPGIRIJANASENA
@Ambedkar_Boys
@jitu_rajoriya
@tonybekkal
అరాచక పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న @KKonappa తరిమికొట్టడానికి సిర్పూర్ ప్రజలు సిద్దమై @RSPraveenSwaero సార్ కు పట్టం కట్టడానికి సిద్ధమైనరు.
#RSP4Sirpur
#NEXTCMRSP
ఈరోజు సిర్పూర్ (టీ) మండలంలోని చింతకుంట గ్రామంలో BSP రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero సార్ గారి ఆధ్వర్యంలో BSP పార్టీలో జాయిన్ అయిన స్థానిక కాంగ్రెస్ MPTC మంగిలాల్ గారు.
#NEXTCMRSP
@NEXTCMRSP

@RSPraveenSwaero @YouTube @INCIndia భయం మొదలైంది ఎక్కడ ఆధిపత్య వర్గాల కూర్చుని #RSP సార్ గుంజుకుంటాడో అని. ఎంత తొక్కితే అంత విజృంభిస్తాం ఎందుకంటే #VR99 .
@RSPraveenSwaero
#Vote4BSP
#NextCMRSP
#BSP4Telangana
భయం మొదలైంది ఎక్కడ ఆధిపత్య వర్గాల కూర్చుని #RSP సార్ గుంజుకుంటాడో అని. ఎంత తొక్కితే అంత విజృంభిస్తాం ఎందుకంటే #VR99 .
@RSPraveenSwaero
#Vote4BSP
#NextCMRSP
#BSP4Telangana
RS Praveen Kumar దళిత ద్రోహి. తెలంగాణ ద్రోహి | NRI Raj Boda Shocking Com... https://t.co/L9nlxmpBpl via @YouTube
పైకి మాత్రం భజన …లోన నరనరాన వివక్ష…@INCIndia (కాంగ్రేసు) మిత్రులారా, మీకు నా మీద స్పష్టమైన ఆధారాలుంటే దయచేసి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయండి. నేను జైలుకైనా, ఉరికంభం ఎక్కడానికైనా సిద్దం. ధమ్ముంటే టాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రాండి.
కానీ తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ( #BSP ) రోజురోజుకూ పుంజుకోవడం వల్ల, మీ దొరల దోపిడి దుకాణాలు బందు ఐతున్నవని, మీ కాంగ్రేసు వీరాభిమాని, రాజ్ బోడా లాంటి మూర్ఖులతో నాపై, మందకృష్ణ లాంటి సామాజిక ఉద్యమకారులపై నీచమైన, జుగుప్సాకరమైన భాషలో దాడి చేయిస్తున్నారు!! ఇది మీ చేతకానితనానికి నిదర్శనం.
ఎప్పుడు మేం మీ దొరల గడీల ముందు కుక్కల్లాగా బతకాలనేనా మీ ఉద్దేశ్యం? మాకు ఆత్మగౌరవం ఉండదా? ఉండకూడదా? మా జీవితాలు ఎప్పుడూ మీరేసే తాయిలాల మీద ఆధారపడాల్నా? మా బహుజనులు స్వతంత్రంగా ఎదగొద్దా? మాకు మా పార్టీలు ఉండొద్దా???
ఇదేనా మీ @RahulGandhi మొన్నొచ్చి మీకు నేర్పిచ్చిపోయింది???
కాంగ్రేసు వాళ్లు చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ పై తెలంగాణ ప్రజలే తీర్పు చెప్పాలి. నేను జనం మధ్యనే ఉంటా. వాళ్ల కోసమే జీవిస్తా.🙏
#CongressAntiDalit
#CongressAntiPoor
#SelfRespect
#Ambedkar
#Kanshiram
#Behenji
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బహుజన చైతన్య సైకిల్ యాత్ర మరియు నాయకుల దృఢ సంకల్పం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.🔥✊ #RSP సార్ నాయకత్వంలో బహుజన రాజ్యం అతి త్వరలో చూడబోతున్నాం రాసి పెట్టుకోండి.💙✊
@RSPraveenSwaero
#VR99
#Vote4BSP🐘
#NextCMRSP
#IamRSP ✊💙
#BSP
మన రాష్ట్ర నాయకులు అనుకున్నాం కానీ దేశ నాయకులు కూడా #RSP సార్ ని కాపీ కొడుతున్నారు.🙆♂️ మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈసారి రానున్నది బహుజన రాజ్యమే, మీ దుకాణం బంద్ చేసుకోండి ఇక.
#NextCMRSP
@RSPraveenSwaero
#BSP4telangana
ఇది బంగారు తెలంగాణ లో పరిస్థితి... @bbcnewstelugu @10TvTeluguNews @TV9Telugu @V6DigitalNews @NtvTeluguLive @hmtvnewslive @NeelTelangana @QGroupMedia7200 @RSPraveenSwaero @BSP4Telangana #nextcmrsp
#kcrfailedtelangana
#Nagarjunasagar నియోజకవర్గంలో #BSP ఆధ్వర్యంలో బహుజన చైతన్య సైకిల్ యాత్ర గత నెల రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న బహుజన వారియర్స్ కి జై భీమ్! నాగార్జునసాగర్ నియోజకవర్గం లో నీలి జెండా ఎగరడం ఖాయం.💙✊🇪🇺
@RSPraveenSwaero
#NextCMRSP
#VR99
#vote4elephant
#BSP4Telangana .

We are 99%, which includes SC ST BC RM & Poor in Upper caste...
#VR99% - #BSP కి ఇంకా ఎవరితోడెందుకు🐘👊🏻
#TelanganaElection2023 #NEXTCMRSP #IamRSP @BSP4Telangana @Mayawati @RSPraveenSwaero @NEXTCMRSP

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో #BSP ఇంచార్జ్ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నీలి జెండా ఎగురవేయడం కాయం. #vote4elephant ✊🐘🇪🇺
@RSPraveenSwaero
#VR99
#BSP4Telangana
#nextcmrsp

Last Seen Hashtags on Sotwe
pushupchallenge
Seen from Netherlands
addchatbait
Seen from United States
liza del sierra
Seen from Turkey
smilingcritters
Seen from United States
skznsfw
Seen from United States
türkağızaboşalma
Seen from Turkey
nolimit() momson()+filter:native_video
Seen from Canada
omegle
Seen from Austria
incestohijapapá
Seen from Brazil
SomosYawara
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers































