Your govt detained me for 3 days without informing my family. The arrest itself was illegal. And then you slapped preventive detention on me which was once again deemed illegal by the high court and you don’t have an iota of shame questioning others.
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
హింస, రక్తపాతాలతోనే జగన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడా? మిథున్ రెడ్డి తన ఎస్కార్ట్ వాహనంతో చేసిన భీభత్సానికి, కత్తులు, రాడ్లతో అతని బౌన్సర్లు చేసిన దాడులకు తీవ్రగాయాలైన టీడీపీ సానుభూతిపరులతో ఇలా ఆసుపత్రులు నిండిపోయాయి.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
గొడ్డలి పార్టీలో రౌడీయిజం ఏమాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసారో... ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. తెలుగుదేశం మహిళా కార్పొరేటర్ అభ్యర్థుల చేతుల్లో నుండి నామినేషన్ పత్రాలు లాక్కున్న భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి వాటిని చించేసే ప్రయత్నం చేసాడు.
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Evidence suggests that the thugs accompanying Midhun Reddy were under the influence of alcohol and entered with a deliberate intent to assault TDP karyakarthas..
మద్యం సీసాలు, రాడ్లు , రాళ్ళు 👏🏻
@ysjagan & గొడ్డలి పార్టీ రౌడీల బరితెగింపు నీ రాష్ట్ర ప్రజలంతా చూడండి ..
#VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
భూమన అభినయ్ రెడ్డి అరాచకం
వీళ్లు మారరు
వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు.
ప్రజలు అంటే భయం లేదు
తెలుగుదేశం మహిళా కార్పొరేటర్ అభ్యర్థుల చేతుల్లో నుండి నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు YSRCP తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
ఇలాంటి ఫేక్ న్యూస్ వేస్తున్నందుకే కదరా నిన్ను బిగ్ టీవీ నుంచి దెంగేయమన్నారు
అసలు అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎక్కడున్నారు ?
సింపతీ కోసం వాళ్ళ కార్లు వాళ్ళే తగలబెట్టుకున్నారని పోలీసులు చెప్తుంటే
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదు ..
ఈ రాష్ట్రాన్ని నేరస్థుల నుండి కాపాడుతున్న సైనికులు ..
బెంగళూరు ప్యాలెస్ నుండి ఎంత మంది పై దాడి చేపిస్తావు జగన్..
ఒక ఆర్థిక నేరస్థుడు అవినీతి చేసి అదే సొమ్ముతో తిరిగి అమయాకుల మీద దాడులు చేపిస్తున్నాడు ..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అని ప్రజలు ఊరికే పేరుపెట్టలేదు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి చేసిన సిగ్గుమాలిన చర్య చూడండి. కర్ణాటక నుంచి రౌడీలను రంగంలోకి దింపి టీడీపీ నాయకులపై దాడి చేయించాడు. జగన్ ఆదేశాలపై ఎన్నికల వేళ రక్తం చిందించాడు.
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
తొక్కించెయ్, నేను చూసుకుంటా అన్న మిథున్ రెడ్డి.. టీడీపీ శ్రేణులను ఎస్కార్ట్ వాహనాలతో తొక్కించిన మిథున్ రెడ్డి.. వీడు ఎంపీ కాదు, వీధి రౌడీ.. వీడికి కల్పించిన సెక్యూరిటీ వెంటనే తొలగించాలి అంటున్న స్థానికులు.