గౌరవనీయులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ప్రస్థానాన్ని ప్రతిబింబించే “సత్యకలమ్ 2” పుస్తకావిష్కరణ మహోత్సవ వేడుకకు ఆహ్వానిస్తున్నాం.
తేదీ: 27-04-2025, అదివారం
సమయం: సా. 5:00 గంటలకు
స్థలం: ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్, విజయవాడ
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నాను. ఆయన పట్టుదల, దృఢ చిత్తం, సంకల్పం ఎప్పటికీ ఆదర్శనీయం. ఆచరణీయం. ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి, సమున్నత ప్రగతికి అంకితమవుదాం.
#pottisriramulu
ఇది నిజమైతే, ఎవరో చేసిన తప్పులకు యావత్ భారత దేశ హైందవులు ఆ దేవదేవుడిని క్షమాపణ కోరాలి..
దీని గురించి తలుచుకుంటుంటే మా వొళ్ళు గగ్గురపుడుచుకుంటుంది 😩..
దీనికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారే వారికి తగిన బుద్ది చెబుతాడని ఆశిస్తూ, దేవుడు వున్నాడని ఆ దేవుడే నిరూపించుకుంటాడు 🙏
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః
Our BIG B....
Our Well wisher...
Our Caretaker...
Our Inspiration....
Our Satya Anna...
Wishing you a very happy and healthy Birthday day to you..... @satyakumar_y Annaiah...
#HBDSatyaAnna
Our BIG B....
Our Well wisher...
Our Caretaker...
Our Inspiration....
Our Satya Anna...
Wishing you a very happy and healthy Birthday day to you..... @satyakumar_y Annaiah...
#HBDSatyaAnna
Our well wisher
Our God gifted brother
Our God father
Some people don't belive in heroes, But they haven't met my brother.. 😍💐
@satyakumar_y Anna 💐
#AdvanceHBDSatyanna#20DaysToGo
16 th Sep
సంస్కృతి సేవ సమితి అధినేత మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌ శ్రీ. సత్య కుమార్ అన్న గారి గారాల పట్టి, సత్య అన్నగారి గెలుపునకు తనవంతు కృషి చేసిన చి. సంస్కృతి గారికి హృదయ పూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు.. 💐💐
@satyakumar_y@team_satyakumar@MplGmr@GMR_SAMBAR
@satyakumar_y వూరికెనే ఎవరు గొప్పవాళ్ళు అయిపోరు. వాళ్ళు చేసె గొప్ప పనులు, నిర్ణయాలే వారి హోదాను మనస్తత్వమును తెలియజేస్తుంది.. 🙏🙏💐
అందుకు @satyakumar_y అన్న గారిని నిదర్శనంగా తీసుకోవచ్చు.. 🙏💐