BIG TV Without Fear or Favour | Cheif Editor Ashok Vemulapalli
On the path of truth, to be the Voice of the People — we are here.
Objective. Accurate. Fast. Without Fear or Favour.
A New Era of News Begins Here.
Welcome to Asia's largest immersive news intelligence centre — bringing you breaking news, in-depth reporting, exclusive interviews, and stories that matter, from across Telangana, Andhra Pradesh, and beyond.
ఓడిన కన్నప్రేమ.. కూతురి కాళ్లపై పడినా..
తిరుపత్తూరులో కన్నప్రేమ ఓడిపోయింది. ప్రియుడిని పెళ్లాడేందుకు నిశ్చయించుకున్న కూతురు, కన్నీళ్లతో కాళ్లపై పడి వేడుకున్నా తల్లిదండ్రులను లెక్కచేయలేదు. తన నిర్ణయమే నెగ్గించుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. ప్రేమ కోసం కన్నవారిని కాదన్న ఆ కూతురి తీరు, అక్కడి వారు కంటతడి పెట్టేలా చేసింది. ఈ హృదయవిదారక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
"ఎన్టీఆర్ గారు అమెరికాలో గుండె శస్త్రచికిత్స కోసం వెళ్లిన సమయంలో,
కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు అనుచరులతో ఎన్టీఆర్ గారిపై తిరుగుబాటు చేయించి,
దేశంలో రాజకీయాలను అపహాస్యం చేసిందే మీ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ.
నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో సామి.”
కామారెడ్డి జిల్లా బిక్నూర్లో కానిస్టేబుల్ వీరంగం
సొంత తమ్ముడిపై, తమ్ముడి భార్య నవ్య, పిల్లలపై దాడి చేసిన కానిస్టేబులు సంతోష్ గౌడ్
అడ్డుకోవడానికి వచ్చిన పొరుగువారిపై కూడా దాడి
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండగా తాను కానిస్టేబుల్ అని, తనని ఎవరు ఏం చేయలేరని మాట్లాడిన సంతోష్ గౌడ్
ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ గౌడ్