ఛీ ఛీ.మీరు మారరు..ఒక వైపు మోడీ అగ్నీపథ్ స్కీంతో మా బిడ్డల బతుకును బుగ్గిచేస్తే, మరో వైపు ఆగ్రహంతో రైల్వేస్టేషన్ దాకా 2000 మంది నిరసనకు వచ్చిందాకా నిద్రపోయి, ముక్కుపచ్చలారని బిడ్డలపై రబ్బరు బుల్లెట్లు కాకుండా ప్రాణాంతక బుల్లెట్ల వర్షం కురిపించి,శవాలపై పైసలు చల్లి రాజకీయమా,KCR?#PK
महाराष्ट्र सरकारला लॉकडाऊनशिवाय काही करता येत नसेल, तर हातावर पोट असणाऱ्या अलुतेदार बलुतेदारांना या महिन्याचे दहा हजार रुपये अनुदान द्यावे. अशी आमची मागणी आहे.
@OfficeofUT@CMOMaharashtra