@ysjagan ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన గ��రుకుల మరియు ఆశ్రమ సంక్షేమ విద్యాలయాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న ITCT Trainers ను APCOS లో తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించి మరియు మా 10 నెలల పెండింగులో ఉన్న జీత���త్యాలను ఇప్పించవల్సిందిగా విజ్ఞప్తి.
రా��్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@challaysrcp #NAIPUNYAVIKASAM,#ITTRAINER#APTribalWelfare#CMYSJagan#APDC
Social welfare, Tribal welfare and Ashram schools లో పని చేసిన ఐటీ trainers మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకొని పెండింగ్ లో ఉన్న 9 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం..
@apdigitalcorp@ysjagan@AndhraPradeshCM Social Welfare,Tribal welfare,Ashram schoolsలో పని చేసిన నైపుణ్య వికాసం IT Trainersని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొని పెండింగులో ఉన్న మా 9నెలల జీతాలు ఇప్పించండి.గత సంవత్సరం మార్చి నెల నుంచి అధికారులు చుట్టూ ���ిరుగుతూనే ఉన్నాం.రోడ్డున పడ్డ మా కుటుంబాలకు దారి చూపిస్తారని ఆశిస్తున్నాము
@VSReddy_MP Social Welfare,Tribal welfare,Ashram schoolsలో పని చేసిన నైపుణ్య వికాసం IT Trainersని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొని పెండింగులో ఉన్న మా 9నెలల జీతాలు ఇప్పించండి.గత సంవత్సరం మార్చి నెల నుంచి అధికారులు చుట్టూ తిరుగ��తూనే ఉన్నాం.రోడ్డున పడ్డ మా కుటుంబాలకు దారి చూపిస్తారని ఆశిస్తున్నాము