@ahavideoIN
Telegram lo unstoppable episodes upload chestunnaru broo..! Action theesko ...
Telegram channel link : The upcoming episode also going to stream in this channel... So please take action
https://t.co/UDvwOaAJ5H
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan
@JanaSenaParty క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది.క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాం.
@JSPShatagniTeam#JSPActiveMembership
జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినది గా కోరుతున్నాం.
#JSPActiveMembership#JSPKavali
ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
ఆరంభించడం - అభినందనీయం ..
అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం..
"The One Nation & One Ration will help millions of migrants, extension of PM Gareeb Kalyan Yojana and free ration till November shall help 80 crore Indians stay hunger free. Thank You 🙏 Hon. PM Sri @narendramodi ji
తెలుగుదేశం పార్టీలో ఎవరు తప్పు చేసారో వాళ్ళని సంపూర్ణంగా శిక్షించండి,వాళ్ళెవరిని మేము వెనకేసుకు రాటల్లేదు - Pawan Kalyan garu !
#tdpcorruption@JanaSenaParty@PawanKalyan @JSPKavaliOffc